రీమేక్ తో పాటు బాబి సినిమాని సైమల్టేనియస్ గా!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసి ఆచార్యని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు పడుతుందా? లేదా? అన్నదానిని కాలమే నిర్ణయించాలి.…

అజిత్ వాలిమై ఫస్ట్ లుక్: రచ్చ రచ్చ ఖాయంలా ఉందే!

తమిళ స్టార్ హీరో అజిత్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తోందంటే ఆ సందడే వేరు. నెర్కొండ పార్వై సినిమాతో ప్రేక్షకులను అలరించిన అజిత్ ఇప్పుడు అదే దర్శకుడితో అజిత్ మరోసారి…

విడాకులు తీసుకుని మంచి పని చేశా

బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సుపర్ణ మొయిత్రా రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఆమె రెండవ పెళ్లి చేసుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. కాలేజ్ డేస్ నుండే మోడలింగ్ పై ఆసక్తి ఉన్నా కూడా పెళ్లి…

‘దర్శకరత్న’ పేరుతో దాసరి బయోపిక్..! దర్శకుడు, నిర్మాత ఎవరంటే..

తెలుగు సినిమా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు బయోపిక్ తెరకెక్కనుంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో ‘దర్శకరత్న’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కనుంది. దాసరి…

అందరి కోరిక తీర్చేందుకే ‘ఆచార్య’లో ఇద్దరు

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గారు చాలా కాలం గా కోరుకుంటున్న విషయం ఆచార్య సినిమా తో నెరవేరిపోయింది. చిరంజీవి మరియు చరణ్ లు కలిసి నటించాలి అనేది ఆమె కోరిక. ఆ విషయాన్ని చిరంజీవి మరియు చరణ్ లు పలు…

మళ్లీ బాలయ్య వెంట పడుతున్నాడా?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలకృష్ణ కు కథ చెప్పి ఈజీగా ఒప్పించవచ్చు అనేది కొందరి మాట. ఆయన మంచి కమర్షియల్ వ్యాల్యూస్ తో ఇంట్రెస్టింగ్ గా కథ చెప్తే వెంటనే నటించేందుకు ఓకే అంటాడట. సినిమా కథ బాగా చెప్పిన…

పేరు మార్చి ఏం సాధిస్తారు : పవన్‌ కళ్యాణ్‌

ఏపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమిగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన జీవోను కూడా హడావుడిగా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమీ…

షాకింగ్: నటుడు, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మృతి

ప్రముఖ నటుడు, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. జూన్ 26న నెల్లూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఆయన తల, కంటికి…

కత్తి మహేష్‌ మృతిపై పూనమ్‌ కామెంట్స్‌

యాక్సిడెంట్ తో గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్‌ తుది శ్వాస విడిచాడు. ఆయనకు అయిన గాయాల కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆయన మృతి పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సోషల్‌…

2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!

'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు…

త్వరలోనే మహేష్ తో సినిమా చేస్తా – మణిరత్నం

విలక్షణ దర్శకుడు మణిరత్నం నవరస పేరుతో ఒక భారీ వెబ్ సిరీస్ ను నిర్మించిన విషయం తెల్సిందే. సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ తదితరులతో పాటు భారీ స్టార్ కాస్ట్ ఈ వెబ్ సిరీస్ లో భాగమైంది. ఏకంగా…

‘పుష్ప’ ఊరన్నర మాస్ గురూ

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే…