హీరో కమ్ కమెడియన్ కు ‘పుష్ప’ టర్నింగ్ పాయింట్ అవుతుందా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ నటుడు ఫహద్…

#RC15 శంకర్ తో సెట్ చేసింది ఎవరో తెలుసా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రాన్ని దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇలా శంకర్-చరణ్- దిల్ రాజ్…

ప్లై ఓవర్‌ నిర్మాణ కూలీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

బాలా నగర్ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి అయ్యింది. నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా ఆ బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు బదులుగా ఆ ప్రై ఓవర్ నిర్మాణం…

నిజమేనా.? జగన్, షర్మిల మధ్య అంత దూరం పెరిగిందా.?

రూపాయ్.. రూపాయ్.. నువ్వేం చేయగలవ్.? అని ప్రశ్నిస్తే, అన్నదమ్ముల్ని విడగొట్టగలను.. అని చెప్పిందట. రాజకీయం కూడా అంతే. వైఎస్ జగన్, షర్మిల మధ్య కూడా రాజకీయం అలాగే, అంత చిచ్చు రగిల్చిందా.? అన్న, చెల్లెలు ఎదురెదురు పడే పరిస్థితి కూడా లేనంతగా…

‘ఉప్పెన’ హీరోకు నాగ్‌ భారీ ఆఫర్‌..?

ఇప్పటి వరకు అక్కినేని వారి బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్ లో కేవలం అక్కినేని హీరోలు మాత్రమే నటిస్తూ వచ్చారు. ఇతర సినిమాలు చేసినా చిన్నా చితక హీరోలు మాత్రమే నటించారు. కాని మొదటి సారి అక్కినేని వారి బ్యానర్ లో మెగా…

సర్కారు వారి పాటకు రెండు నెలలే టైమ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్‌ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్‌ దుబాయిలో జరగడంతో కీలక సన్నివేశాల చిత్రీకరన పూర్తి అయ్యింది.…

అమీర్ మాజీ భార్య కిరణ్‌ పై కంగనా కామెంట్స్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మతం విషయంలో కొందరు సెలబ్రెటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేసింది. పంజాబ్‌ లో చాలా వరకు తమ ఇంట్లో ఒకరిని ఒకరిని హిందువుగా ఒకరిని సిక్కుగా పెంచేందుకు ఇష్టపడతారు.…

హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ పెంచితే ఎందుకు రచ్చ?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్‌ పారితోషికాల మద్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయమై చాలా కాలంగా హీరోయిన్స్ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి పమాట్లాడుతూ నాతో కెరీర్‌ ప్రారంభించిన ఒక హీరో పారితోషికం నా…

తెలంగాణలో షర్మిల రాజకీయం.. ఏపీ సీఎం జగన్‌పై ఏ తరహా యుద్ధం.?

జులై 8వ తేదీన వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న విషయం విదితమే. అదే రోజు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇడుపులపాయలోని సమాధి వద్ద నివాళులర్పించనున్నారు షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే రోజు తన…

పరీక్షలు వాయిదా వేయాలంటూ సబితా ఇల్లు ముట్టడి

తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. శ్రీసాయి నిగమాగమం నుండి ఆమె నివాసం వరకూ విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. దాదాపు విద్యార్థులు అందరూ 18 నుండి 25…

ప్రభుత్వ తీరుపై విమర్శించినందుకు సూర్యకు వార్నింగ్

తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను విడదీసి చూడలేం. ఎప్పటినుండో అక్కడ హీరోలకు, బిజెపి ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. విజయ్, అజిత్, సూర్యలతో తమిళనాడు బిజెపి విభాగం వాగ్వాదానికి దిగిన విషయం తెల్సిందే. తాజాగా సూర్య సినిమాటోగ్రఫీ బిల్ విషయంలో స్పందించినందుకు బీజేపీ…

పఠాన్ తో కలిసిన పద్మావత్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా వరుసగా డిజాస్టర్స్ తో గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులను నిరాశ పర్చుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఆయన నుండి సూపర్ హిట్ రాబోతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అదే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో…