మామిడి కాయని షేర్ చేస్తే అలా అనేస్తారా

స్టార్ సింగర్ సునీత కెరీర్ పరంగా హ్యాపీగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సింగర్ గా ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్న సునీత నిత్యం ప్రోఫెషనల్ గా బిజీగానే ఉంటారు. విదేశీ ఈవెంట్లలో సైతం చురుకుగా పాల్గొంటారు. ఆ రకంగా వృత్తి పరంగా…

భారతీయ సినిమా మతానికి రాజమౌళి పీఠాధిపతి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఘనకీర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ సినిమా జెండా జాతీయ అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడుతోందంటే.. తెలుగు సినిమా ఘనకీర్తి వినువీధిలో మార్మోగుతోందంటే దానికి కారకుడు జక్కన్న. బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా రణానికి శంకం పూరించిన జక్కన్న…

ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధికసాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మాజీగూడెంకు చెందిన కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. పేదవేగి మండలం విజయరాయిలో మల్లికార్జున కుటుంబాన్ని, జానంపేటకు చెందని మరో రైతు కటుంబాన్ని…

అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు నీల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో ''సలార్'' ఒకటి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని…

‘బీస్ట్’ దెబ్బతో రజనీ వెనక్కి తగ్గుతున్నారా?

తలపతి విజయ్ కథానాయకుడిగా నటించిన 'బీస్ట్' ఇటీవలే విడుదలై ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమా భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయింది. కానీ మొదటి షోతోనే 'బీస్ట్' సత్తా తేలిపోయింది.…

సమంత సాంగ్ ఇంకా ఊపుతోందిగా..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప' సినిమాలోని ఈ పాట.. ప్రేక్షకులను…

షాహిద్ అదరగొట్టేశాడంటున్న నాని!

నాని కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'జెర్సీ' ముందువరుసలో కనిపిస్తుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఒక వైపున ఆట .. మరో వైపున ఆశయం ..…

కేజీఎఫ్ సూపర్ స్టార్ కి నచ్చిందా? నచ్చలేదా?

యావత్ దేశం మొత్తం ఇప్పడు సలామ్ రాఖీభాయ్ అంటూ జేజేలు పలుకుతోంది. ఇటీవల విడుదలైన రాకింగ్ స్టార్ యష్ మూవీ 'కేజీఎఫ్ 2' దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన హై వోల్టేజ్ పీరియాడిక్…

హిందీలో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజిఎఫ్ చాప్టర్ 2 విజయపరంపర కొనసాగుతోంది. మొదటి రోజే కేజిఎఫ్ ప్రభంజనం చూపించగా ఆ తర్వాతి నుండి దాన్నే సస్టైన్ చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కలెక్షన్స్ దుమ్ము లేపాయి. తొలి…

VDతో కపూర్ గాళ్ గుట్టంతా లీక్!

విజయ్ దేవరకొండకు బాలీవుడ్ భామల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కియరా- సారా- జాన్వీ- అనన్య .. ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. సదరు భామలంతా అర్జున్ రెడ్డికి వీరాభిమానులు. అతడి సరసన నటించేందుకు కించిత్ ఆలోచించక ఓకే…

నాగ్ అశ్విన్ హాలీవుడ్ తరహా స్టంట్ ప్రయోగం

ఫైట్స్ మేకింగ్ అనేది అంత సులువైనదేమీ కాదు. ఎంతో రిస్క్ తో కూడుకున్నది. హాలీవుడ్ లాంటి చోట భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒకరికి మించి స్టంట్ డైరెక్టర్లు నిరంతరం ఎంతో జాగ్రత్తగా పని చేస్తుంటారు. వారికి సబ్ అసిస్టెంట్లు…

పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు సారీ చెప్పిన అక్షయ్ కుమార్

రీసెంట్ గా విమల్ ఎలాచి అనే పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేసాడు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రోడక్ట్ లను ప్రమోట్ చేయడం ఏంటని అక్షయ్ కుమార్ పై ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. చాలా మంది అక్షయ్ ను…