కొత్త సినిమాలను హోల్డ్ లో పెట్టిన నాని

న్యాచురల్ స్టార్ నాని ఎక్కువ బ్రేక్స్ తీసుకోకుండా వరసగా సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి 3 లేదా 2 సినిమాలు విడుదల చేయడం నానికి అలవాటు. అలాంటి నాని ప్లాన్స్ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొట్టింది. నాని…

చిన్నారి చర్యకు కదిలిపోయిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ను నెలకొల్పాలని నిశ్చయించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవి ఈరోజు…

మరో పాటతో మన ముందుకు రానున్న బాలయ్య

ఎవరేం అనుకున్నా, ఎవరెన్ని కామెంట్లు చేసినా నందమూరి బాలకృష్ణ తాను అనుకున్నది చేసి తీరతాడు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ పలు మార్లు తనలోని సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టిన విషయం తెల్సిందే. మేము సైతం కార్యక్రమంలో రెండు పాటలను ఆలపించాడు బాలకృష్ణ.…

‘పుష్ప 2’ కోసం బుచ్చిబాబు సహకారం తీసుకుంటున్న సుక్కూ..?

'ఉప్పెన' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడనే విషయం తెలిసిందే. తన దగ్గర ఎన్నో ఏళ్లుగా దర్శకత్వ శాఖలో పని చేస్తున్న బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్న…

విజయ్ మాల్యా ఆఫ్ సౌత్ వైఎస్ జగన్.. ఇదెక్కడి ట్రెండ్ మహాప్రభో.!

సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అరెస్టులు జరుగుతున్నాయంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే. ‘అరెస్టులు చేస్తే చేసుకోండి.. ప్రజాస్వామ్యానికి పాతరెయ్యాలనుకుంటే వెయ్యండి.. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తే వేసుకోండి.. మేం…

కేసీఆర్‌ ఇలాకాలో షర్మిల యాత్ర

రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వైఎస్ షర్మిల గజ్వెల్‌ లో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. సీఎం కేసీఆర్‌ నియోజక వర్గం అయిన గజ్వేల్‌ లో షర్మిల పర్యటించేందుకు సిద్దం అయ్యింది. ఉదయం అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించి…

మహేష్ కోసం కథను రాసే ముందు పూరిని కలుస్తా: విజయేంద్ర ప్రసాద్‌

ఇప్పటికే మహేష్‌ బాబు కోసం చత్రపతి శివాజీ కథ సిద్దం అయ్యిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే విజయేంద్ర ప్రసాద్ టాక్ షో అలీతో సరదాగా లో మాట్లాడుతూ…

మెగాస్టార్ చిరంజీవి అంతలా ఆవేదన చెందాలా.?

చేసిన సాయం గురించి డబ్బులు ఖర్చు చేసి మరీ పబ్లిసిటీ చేసుకోవాల్సిన రోజులివి. ప్రభుత్వాల సంగతి సరే సరి. జనం సొమ్ము ఖర్చపెడుతూ, ఆ జనాన్ని ఉద్ధరించేస్తున్నట్టు నిస్సిగ్గుగా పబ్లసిటీ చేసుకోవడం రాజకీయాల్లో నయా ట్రెండ్. అయితే, కోట్లాదిమంది అభిమానుల్ని కలిగి…

వికలాంగుల కార్యక్రమానికి రమ్మంటే సోనూసూద్‌ డబ్బులు అడిగాడు

రియల్‌ హీరో సోనూసూద్‌ పై ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సోనూ సూద్‌ ప్రభుత్వాలు కూడా చేయలేని గొప్ప పనులు చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు అంటూనే గతంలో…

అఖిల్‌ అంటే ఆ హాట్ యాంకర్‌కు పిచ్చి ప్రేమ

హీరోలు అంటే సాదారణంగా అందరికి అభిమానం ఉంటుంది. ఇక అఖిల్ వంటి యంగ్‌ హీరోలు అంటే అమ్మాయిల రాకుమారుడు అన్నట్లుగా గుర్తింపు దక్కించుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అమితంగా ఇష్టపడే అఖిల్‌ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయన్ను…

నా కష్టమే వాటికీ సమాధానం చెబుతుంది: మిల్కీబ్యూటీ హాట్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అవకాశం సరిగ్గా రాలేదు. డిసెంబర్ లో థియేటర్స్ ఓపెన్ అయినప్పటికి ఫిబ్రవరిలో థియేటర్లకు 100% అక్యూపెన్సీ లభించింది. కానీ థియేటర్స్ రన్ అవుతూ నెలరోజులు గడవకముందే మళ్లీ కరోనా సెకండ్…

పూరి అంతమంది హీరోయిన్లను పరిచయం చేశారా?

పూరి జగన్నాథ్ సినిమా అనగనే విజిల్స్ కొట్టించే మాస్ హీరోయిజం.. చప్పట్లు కొట్టించే డైలాగ్ లు గుర్తుకు వస్తాయి. పూరి అంటే ఫక్తు కమర్షియల్ ఫార్ములా. ఆయన ఒక బ్రాండ్. తనదైన శైలిలో తన ఫిలాసఫీని హీరో క్యారెక్టరైజేషన్ కి ఆపాదించి…