రెండేళ్ళ జగన్ పాలన: ఆ రెండు కేసుల సంగతేంటి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి రెండు సంఘటనలు కీలక భూమిక పోషించాయంటారు రాజకీయ విశ్లేషకులు. వాటిల్లో ఒకటి కోడి కత్తి ఎపిసోడ్ కాగా, ఇంకొకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఈ రెండిటి విషయంలో వైఎస్…

కుట్రలకు భయపడేది లేదు: ఈటల సతీమణి జమున

‘మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున స్పష్టంచేశారు. హైదరాబాద్ శామీర్ పేటలోని తమ నివాసంలో…

కులం, మతం.. ఇదే రాజకీయం.. ఏ పార్టీ అయినా ఇంతే.!

టీడీపీ మహానాడు నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో, పార్టీకి చెందిన ముఖ్య నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య తదితరులు వర్చువల్ విధానంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యనమల – సోమిరెడ్డి మధ్య…

‘నన్ను వాడుకుని మోసం చేసాడు..’ మాజీ మంత్రిపై సినీ నటి ఆరోపణలు..!

తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా పని చేసిన మణికందన్ పై సీనీ నటి చాందిని లైంగిక ఆరోపణలు చేసింది. ఈమేరకు చెన్నై సిటీ పోలిస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓ ప్రైవేట్…

కరోనా పాండమిక్: ఔను, ఇదంతా నరేంద్ర మోడీ పుణ్యమే.!

కరోనా మొదటి వేవ్ సందర్భంగా రోజువారీ కేసులు లక్ష దాటలేదంటే.. అది ప్రధాని నరేంద్ర మోడీ ఘనతే. రెండో వేవ్ అత్యంత భయానకంగా వుంటుందనీ, రోజుకి 10 లక్షలు కేసులు నమోదయ్యే అవకాశం వుందని అధ్యయనాలు లెక్కేస్తే.. జస్ట్ నాలుగు లక్షల…

నితిన్ రంగ్ దే ఓటిటిలో వచ్చేది అప్పుడే!

యంగ్ హీరో నితిన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. డీసెంట్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమా…

భర్తతో రొమాన్స్ లో మునిగిన స్టార్ హీరోయిన్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ అందరికి బాగా నచ్చేది కనెక్ట్ అయ్యేది కొందరు మాత్రమే. అలా కనెక్ట్ అవ్వడంతో పాటు స్టార్డం అందుకున్న స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది.…

టీడీపీ నేత జీవీ ఆంజనేయులు హౌస్ అరెస్టు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటప్పకొండ వద్ద ప్రమాణం చేయడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకుని, హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. జీవీ ఆంజనేయులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు ఎన్నారైల నుంచి నిధులు…

రఘురామకి గాయాలు ఉన్నాయని ఆర్మీ ఆసుపత్రి చెప్పలేదు

వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రి కాలికి ఎడిమా మాత్రమే ఉందని పేర్కొంది. ఆయన కాలిపై ఉన్నవి గాయాలు కాదని, ఆయన గాయాల బారిన పడ్డట్లుగా ఆసుపత్రి వర్గాల వారు నిర్థారించలేదు అంటూ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ…

ఈటల పార్టీ మార్పు ముహూర్తం ఖరారు

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ పార్టీ మార్పునకు అంతా సిద్దమైంది. బీజేపీలో చేరడానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నట్టు సమాచారం. ఈనెల 31వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్.. ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించిన…

ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

నేడు నందమూరి తారక రామారావు 98వ జన్మదినం అవ్వడంతో సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు ఆయన జ్ఞాపకాలతో జయంతి పోస్ట్‌ లు పెడుతున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ ఎన్టీఆర్ కు భారత రత్న…

ఈసారి ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు వెళ్లని నందమూరి ఫ్యామిలీ

ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు వర్ధంతి మరియు జయంతి సందర్బంగా కుటుంబ సభ్యులు ఖచ్చితంగా హైదరాబాద్‌ లో ఉన్న ఎన్టీఆర్‌ ఘాట్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీఆర్‌ ఘాట్ ను నేడు ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా మాత్రం ఎవరు…