వైసీపీ గెలుపుకి రెండేళ్ళు: మాట తప్పారు.. మడమ తిప్పారు.?

ఎన్నికల హామీ మేరకు నవరత్నాల్ని అమలు చేస్తున్నామని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ, రాష్ట్ర ప్రజలకు చాలా చాలా అతి ముఖ్యమైన హామీలు ఇచ్చి మాట తప్పింది వైఎస్సార్సీపీ. సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…

ఈ సమయంలో కూడా ఇది నాకు నవ్వు తెప్పించింది : నమ్రత

కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. చాలా మంది మొహాన నవ్వు లేక వారాలు అవుతుంది. కొందరు నెలల తరబడి జీవితాలను నెట్టుకు వచ్చేందుకు బాధలు అనుభవిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా…

స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయిన యాంకర్ కం నటి

రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించిన అనసూయ ఇప్పుడు బన్ని పుష్ప చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే నాలుగు రోజుల చిత్రీకరణ అనంతరం కోవిడ్ ఉధృతి వల్ల సెట్లో బన్నీకి కోవిడ్ సోకడంతో షూటింగ్ ని వాయిదా…

తమిళుల వేడిని సమంత తట్టుకోగలదా?

సమంత విలన్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే విధంగా తమిళుల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే ఈ…

వుయ్ లవ్ కళ్యాణ్ బాబు.. ఇంతకీ ఇప్పుడెందుకు?

సడెన్ గా ట్విట్టర్ లో #welovekalyanbabu అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ కనిపించింది. ట్రెండ్ మొదలైన చాలా కొద్దిసేపట్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ కు దాదాపు 23 వేల ట్వీట్స్ రావడం విశేషం. ఇంకా ఇది ట్రెండ్ అవుతోంది. అసలు…

ఫోటో స్టోరి: తెల్లకోకలో అనసూయ కిర్రాకో

నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో కుర్రకారుకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది అనసూయ. తాజాగా తెల్ల చీరలో అనసూయ అందచందాలు మైమరిపిస్తున్నాయి. ఇది జబర్ధస్త్ షో కోసం హోస్ట్ ప్రిపరేషన్. అలా తెల్ల కోకలో కెమెరా ముందు హొయలు పోతూ అనసూయ..…

ఎంపీ రఘురామకు బెయిల్.. ఇంతకీ ‘టార్చర్’ నిజమేనా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సర్వోన్నత న్యాయస్థానం ‘రాజద్రోహం’ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయన మీడియాతో ఈ కేసుకి సంబంధించిగానీ, ఇతర విషయాల గురించి గానీ మాట్లాడకూడదని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. విచారణ కోసం పిలిస్తే వెళ్ళాలనీ, దర్యాప్తుని…

పంతాలకు పోకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి: పవన్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరి పోసే తీర్పు అని అభివర్ణించారు. ఆ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు…

వైరల్ పిక్ః రోడ్డుమీద రజనీకాంత్

చంద్రముఖి సినిమాలో ఓ సన్నివేశం. రజనీ ఎంట్రీని చూసిన ప్రభు.. ఇన్ని సంవత్సరాలైనా అంతే స్లిమ్ గా ఉన్నావ్ అంటాడు. దానికి తలైవా.. ''నువ్వు సన్నబడితే బాగుండదు.. నేను లావైతే బాగుండదు'' అని నవ్వులు పూయిస్తాడు. నిజంగా.. రజనీకాంత్ ఇంత వయసొచ్చినా…

రఘురామ వైధ్య పరీక్షల రిపోర్ట్‌ కవర్ ను ఓపెన్ చేసిన సుప్రీం

ఏసీపీ అరెస్ట్‌ చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సికింద్రబాద్ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రిలో వైధ్య పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. వైధ్య పరీక్షల రిపోర్ట్‌లను వైధ్యుల బృందం హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో సీల్డ్ కవర్‌ లో సుప్రీం కోర్టుకు పంపించడం…

ప్రాణం విలువ తెలిస్తే.. ‘రుయా’పై అలా ఎందుకు స్పందించలేదు.?

తనకు ప్రాణం విలువ తెలుసంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయినవారి పట్ల అసెంబ్లీలో సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. నిజమే, ఏ పాలకుడైనాసరే.. ప్రజల బాధల్ని గుర్తెరిగి పరిపాలించాలి.…

బడ్జెట్‌లో రాజధానికి దక్కిన నిధులు ఎన్ని?

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కీలకమైన శాఖలకు సంబంధించిన కేటాయింపుల్లో భారీగా కోత విధించారంటూ విమర్శించారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు కావాల్సిన…