అఖండ.. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లాక్ అవుతుందిట

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అఖండ. వరస ప్లాపుల మధ్య ఉన్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అఖండ టీజర్ విడుదలయ్యాక ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. బోయపాటి…

సర్కారు నుండి మహేష్ క్రేజీ సర్ప్రైజ్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. గతేడాది సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గీతగోవిందం…

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో మెగాస్టార్..?

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన రాజమౌళి.. భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచారు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'. ఈ విషయాన్ని ఆయన…

ఐటమ్ నంబర్ కి నో అనేసిన పాయల్

కెరీర్ ఆరంభమే బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం పాయల్ రాజ్ పుత్ కెరీర్ కి పెద్ద మైనస్ అయిన సంగతి తెలిసిందే. ఆర్.ఎక్స్ 100 తర్వాత పాయల్ రూట్ మార్చకుండా ఆర్డీఎక్స్ అనే డీగ్రేడ్ సినిమాలో నటించడంతో ఆ ప్రభావం కెరీర్ పై…

తీవ్ర డిప్రెషన్ పై ఓపెనైన ఎన్టీఆర్ హీరోయిన్

ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో డిప్రెషన్ (ఒత్తిడి)ని ఎదుర్కొన్న వారే. అలానే సెలబ్రిటీల్లో ఎందరో తీవ్రమైన డిప్రెషన్ ని ఎదుర్కొని ఆ తర్వాత దాని నుంచి బయటపడి ఎదిగిన వాళ్లే. శ్రుతిహాసన్- దీపిక- ఆలియా భట్- కరీనా- ఇరా ఖాన్…

కోవిడ్ చికిత్స: బాధితుల ఆస్తులు లాగేసుకున్న ప్రైవేటు ఆసుపత్రి

కరోనా సిత్రాలు.. అనాలా.? కరోనా వైపరీత్యాలు.. అనాలా.? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.. కరోనా బాధితుల్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పీక్కు తినేస్తోంటే.! ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులందరికీ వైద్య చికిత్స ఫ్రీ.. ఫ్రీ.. అంటోంది బులుగు బ్యాచ్. కాదు మొర్రో.. ఆరోగ్య…

ఇకపై సినిమాల్లో నటించను

సీనియర్ నటుడు చంద్రమోహన్ తన సినీ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పేశాడు. 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగు పెట్టిన చంద్రమోహన్ ఆన్ లైన్‌ ద్వారా కొందరు మీడియా వారితో మాట్లాడాడు. ఆ సందర్బంగా చంద్రమోహన్ పలు…

నా తండ్రిని డాక్టర్లు చంపేశారు

ఉత్తరాది ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా సుపరిచితురాలైన సంభావన సేత్‌ తండ్రి ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. ఆయన జైపూర్ గోల్డెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన సమయంలో ఆయన్ను వైధ్యులు పట్టించుకోలేదట. దాంతో తన…

కోర్టులపై కామెంట్లు చేయను: స్పీకర్ తమ్మినేని

ఏపీ శాశనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను కోర్టులపై కామెంట్లు చేయనని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై…

ధూళిపాళ్ల కు బెయిల్ మంజూరు

తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇటీవల సంఘం డెయిరీ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. సంఘం డెయిరీ నిధులను అక్రమంగా వినియోగించారంటూ.. దారి మల్లించారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

సీనియర్‌ గాయకుడు ఏవీఎన్‌ మూర్తి కన్నుమూత

ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఎంతో మంది ఇండస్ట్రీ వర్గాల వారికి కన్నీరు మిగుల్చూతు తుది శ్వాస విడుస్తున్నారు. ప్రతి రోజు ఎవరిదో ఒకరిది మృతికి సంబంధించిన వార్త వినాల్సి వస్తూనే ఉంది. పలువురు…

వర్మ సోదరుడు కరోనాతో మృతి

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కు వరుసకు సోదరుడు అయిన పి సోమ శేఖర్‌ కరోనాతో మృతి చెందారు. వర్మ సినిమాలు అయిన రంగీలా, దౌడ్‌, సత్య, కంపెనీ ఇంకా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలను చూసుకున్నాడు. దర్శకుడిగా ఒక సినిమాను కూడా…