Posted inTelugu - Featured Telugu - Film News
ప్రభాస్, సుధ కొంగర కాంబోలో…!
ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో పలు భారీ ప్రాజెక్ట్ లను పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. రాధే శ్యామ్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. మరో వైపు ఆది పురుష్ మరియు సలార్…