Posted inTelugu - Featured Telugu - Political News
ఏవండోయ్ నానీగారూ.. అది సినిమా రివ్యూ కాదు, కరోనా రివ్యూ.!
‘వకీల్ సాబ్’ సినిమా రివ్యూ కాదది.. ‘కరోనా రివ్యూ’. కాస్త ఆచి తూచి మాట్లాడితే బావుంటుందేమో అమాత్యులు. మంత్రి పేర్ని నాని, మీడియా ముందు ఆవేశపూరిత ప్రసంగాలు చేయడంలో దిట్ట. రాజకీయ ప్రత్యర్థులపై.. మరీ ముఖ్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్…