‘పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయండి..’ సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని జగ్రత్తలు తీసుకుని పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ…

రజినీకాంత్ అన్నత్తే షూటింగ్ కూడా వాయిదా

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వరసగా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50 మందితో మాత్రమే షూటింగ్ చేసుకోవాలన్న నిబంధనను తీసుకొచ్చారు. భారీ, మీడియం బడ్జెట్ సినిమాల చిత్రీకరణ కోవిద్ కారణంగా మరోసారి నిలిచిపోయింది. సూపర్ స్టార్…

ఈసారి మంచు లక్ష్మిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

నిత్యం వివాదాలతో సహవాసం చేసే శ్రీరెడ్డి, ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. గతంలో చాలా మందిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి ఈసారి పెద్ద కారణం లేకుండానే మంచు లక్ష్మిని టార్గెట్ చేసింది. సరైన కారణం…

సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవలే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారన అవ్వడంతో కేసీఆర్‌ వెంటనే గజ్వేల్‌ లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ వైధ్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిపాలన విషయాలను పూర్తిగా పక్కకు…

పెళ్లై తల్లి అయిన హీరోయిన్‌ రీ ఎంట్రీ

తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఒక్క సారిగా స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ జెనీలియా దాదాపు పదేళ్ల క్రితం బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ ముఖ్‌ తో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా కూడా…

ప్రముఖ నటికి పితృ వియోగం

ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ సినిమా ఆర్టిస్ట్‌ హీనా ఖాన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం హీనా ఖాన్ షూటింగ్‌ నిమిత్తం కాశ్మీర్ లో ఉండగా ఆమె తండ్రి ముంబయిలో మృతి చెందాడు. నిన్న హీనా ఖాన్ తండ్రి గుండె పోటుతో…

మహాసముద్రంలో రంభ కోసం పాట

తెలుగు హీరోయిన్స్ లో గుర్తుండి పోయే ముద్దుగుమ్మ రంభ. 1990ల్లో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితో కూడా ఈమె నటించింది. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్న రంభ అంటే ఇప్పటికి…

పవన్‌ తో సినిమాను ప్రకటించిన పుల్లారావు

పవన్ కళ్యాణ్‌ వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతూనే ఉన్నారు. ఇటీవలే వకీల్ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ మరో వైపు రానాతో కలిసి అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక క్రిష్‌ దర్శకత్వంలో హరి హర…

ట్విట్టర్లో రెమిడిసివర్ కోసం దర్శకుడి పోస్ట్.. ఊహించని స్పందన

కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకు రెమి‌డెసివిర్‌ మందు కోసం బాలీవుడ్‌​ దర్శకుడు హన్సల్ మెహతా సోషల్‌ మీడియాను ఆశ్రయించారు. ‘నా కుమారుడు పల్లవ కోవిడ్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని క్రిటికేర్ హాస్పిటల్‌లో ఉన్నాడు. రెమి‌డెసివిర్‌ ఔషధం దొరకడం…

లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాల్సిందేగానీ, ప్రజల్నెవరు కాపాడాలి.?

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి కాస్సేపటి క్రితం ప్రసంగించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని, దేశ ప్రజలకు ఏం సందేశమిస్తారు.? లాక్ డౌన్ మళ్ళీ వుంటుందా.? కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు…

కోవిద్ టెస్ట్ లో పవన్ కు నెగటివ్! డాక్టర్లు ఏమన్నారంటే!

కొన్ని రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెల్సిందే. అప్పటి నుండి తన ఫామ్ హౌజ్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ కు రీసెంట్ గా చేసిన టెస్ట్ లో…

సీఎం కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలసిందే. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా స్పందించారు.…