బాబాయ్ వైద్యాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న అబ్బాయ్ చరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెల్సిందే. తన శంకరపల్లి ఫామ్ హౌస్ లోనే పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక ప్రత్యేక అపోలో వైద్య బృందం పవన్ కళ్యాణ్ కు వైద్యం…

సుకుమార్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో పూర్తి క్లారిటీ

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విషయంలో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. సుకుమార్,…

నితిన్‌, పూరి ఇంకా ఉప్పెన కలయిక!

యంగ్‌ హీరో నితిన్‌ ఇటీవలే రంగ్‌ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కీర్తి సురేష్ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన నితిన్ ప్రస్తుతం అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత డాషింగ్‌…

‘విక్రమ్‌’ కు మాస్టర్ విలన్‌

తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం ఆల్‌ ఇండియా స్టార్ నటుడిగా మారిపోయాడు. హీరోగా తమిళంలో సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లో మరియు సొంత భాషల్లో కూడా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నాడు. ఈయన విజయ్ తో కలిసి…

మెగాస్టార్‌ ను కలిసిన మహేష్‌ డైరెక్టర్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో మహర్షి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి ఆయనతో వర్క్‌ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని…

డ్రైవర్ కవితకు సమంత ఇచ్చిన మాట నిలుపుకుంది

సమంత సామ్ జామ్‌ టాక్ షో తో మంచి పేరు దక్కించుకుంది. ఆ షో లో కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి సాయం చేయడంతో పాటు ఇన్సిపిరేషన్‌ గా నిలిచిన వారిని తీసుకు వచ్చి మాట్లాడించడం చేసింది. డ్రైవర్‌ కవిత…

‘బిజినెస్ పేరుతో 7.5 కోట్లు మోసం చేశారు’.. సీసీఎస్ లో నటుడు నరేశ్ ఫిర్యాదు

బిజినెస్‌ విషయంలో కీస్టోస్‌ కంపెనీ తనను మోసం చేసిందని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు. ఈమేరకు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్‌ అనే వ్యక్తి కీస్టోస్‌ కంపెనీ పేరుతో రూ.7.5 కోట్లు మోసం చేసాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.…

బీజేపీ నేత మోత్కుపల్లి హెల్త్‌ సీరియస్‌

తెలంగాణ సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కరోనా సోకడంతో సోమాజిగూడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను…

మరో ఇద్దరు సినీ స్టార్స్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు సినీ సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ కు గురయ్యారు. తమిళ హీరో అధర్వ, నటి సమీరా రెడ్డి కరోనా…

నా ఆరోగ్యం కుదుటపడుతోంది.. కోలుకుంటున్నాను: పవన్ కల్యాణ్

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కు కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం కుదుటపడుతోందని.. తాను కోలుకోవాలని పూజలు చేసినవారితోపాటు, కోరుకున్నవారికి ధన్యవాదాలు చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను…

జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో ఓటర్లకు డబ్బులే పంచలేదా.?

ఈ రోజుల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా ఎన్నికలు జరిగే అవకాశం వుందా.? రాజకీయ పార్టీలు, ఓటర్లను ప్రలోభపెట్టకుండా వుండగలవా.? రాజకీయ పార్టీల నుంచి ఓటర్లు డబ్బుల్ని ఆశించకుండా వుంటారా.? అవకాశమే లేదు. ఎన్నికలంటేనే డబ్బు మయం. ఓ అసెంబ్లీ స్థానం కోసమే…

షర్మిల పార్టీలో చేరికలు మొదలు

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల మొదలు పెట్టబోతున్న రాజకీయ పార్టీలో అధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మాత్రమే వెళ్తారు అంటూ మొదటి నుండి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే షర్మిల పార్టీలోకి ఇప్పటికే కొందరు…