Posted inTelugu - Featured Telugu - Film News
బాలయ్య కోసం వేటపాలెంలో గోపీచంద్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో ప్రధానంగా కొత్తగా అనిపించింది వేటపాలెం బ్యాచ్ గురించే. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం అనే ఊరు పాయింట్, దాని చుట్టూ అల్లిన…