హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్

గత కొన్ని గంటలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొంత గందరగోళం నెలకొనడంతో జనసేన పార్టీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది,…

ఉగాది పర్వదినాన బాలయ్య టైటిల్ రివీల్!!

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటివరకూ రివీల్ చేయని సంగతి తెల్సిందే. ఉగాది…

జాతిరత్నాలు క్లోజింగ్ కలెక్షన్స్: లాభాలు ఓ రేంజ్ లో…

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా జాతిరత్నాలు నిలిచింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన జాతిరత్నాలు అందరి మనసులను గెలుచుకుంది. మార్చ్ 11న విడుదలైన…

అధికారులపైనే సీనియర్ ఐపీఎస్ ఫోర్జరీ ఆరోపణలు.. ఇదీ సంచలనమంటే.!

‘ఆయన మీద బోల్డన్ని ఆరోపణలున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి అని కూడా ఆలోచించకుండా అడ్డగోలుగా సస్పెండ్ చేసి పారేశారు. ఈ క్రమంలో కోర్టు నుంచి మొట్టికాయలూ తప్పలేదు. రకరకాలుగా ప్రయత్నిస్తూ ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైఎస్ జగన్…

సినిమా: ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలు తగవు

‘సినిమా టిక్కెట్ల ధరలు, తినుబండారాల ధరల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. పేదవారికి వినోదం భారం కాకూడదనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయాలు తగవు’ అని ‘తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌…

కాంబినేషన్‌ సెట్‌?

తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే సూపర్‌హిట్‌ సాధించారు దర్శకుడు కేవీ అనుదీప్‌. ద్వితీయ ప్రయత్నంలో కూడా సక్సెస్‌ కావాలని ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకుని, హీరో రామ్‌కు వినిపించారట. ఈ కథకు రామ్‌ ఇంప్రెస్‌ అయి, బౌండ్‌ స్క్రిప్ట్‌తో రావాలని అనుదీప్‌ను…

రేపు నాయుడుపేటకు నడ్డా, పవన్ కల్యాణ్

తిరుపతి ఉప ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో బీజేపీ జోరు పెంచింది. ప్రచారపర్వాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఎల్సీఎం క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ మహాసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ…

బన్నీ బర్త్ డే..! ఫ్యాన్స్ చర్యలపై జూబిలీ హిల్స్ పీఎస్ లో కేసు

రీసెంట్ గా ఐకాన్ స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8న తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్ ఎందరో ఆయన ఇంటి ముందు హడావిడి చేశారు. బన్నీ కూడా వారితో సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే..…

సరైన ఔట్ పుట్ రాలేదని.. మూడుసార్లు తెరకెక్కించిన జక్కన్న

ఏ సినిమా తీసినా పర్ఫెక్షన్ తో తెరకెక్కించే దర్శకుడిగా రాజమౌళికి పేరు. అందుకే ఆయన తీసే సినిమా ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటాయి. బాహుబలి సిరీస్ సినిమాలు ఐదేళ్లు టైమ్ పట్టింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’…

ఆచార్యపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. రామ్ చరణ్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. బ్యాలెన్స్ షూటింగ్…

‘బ్రా సైజ్ ఎంత’..నెటిజన్ ప్రశ్న..! దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన నటి

ఉత్తరాది సీరియల్స్ నాగిని, మహాభారతం ఫాలో అయ్యేవారికి నటి సయాంతనీ ఘోష్ సుపరిచితమే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం గురించి నెటిజన్లకు సలహాలు ఇవ్వాలనుకున్న ఆమెకు లైవ్ చాట్లో ఓ నెటిజన్ ‘నీ బ్రా సైజ్ ఎంత’ అనే ప్రశ్న…

కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు..! సినీ నటుడి ఆవేదన

సినిమాల్లో భరతనాట్యంను తప్పుగా చిత్రీకరించి ఆ కళకు కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారని నటుడు, దర్శక, నిర్మాత సాయి శ్రీరామ్‌ సంచలన ఆరోపణలు చేశారు. భరతనాట్యం నేపథ్యంలో ‘కుమారసంభవం’ అనే సినిమాను తెరకెక్కించారు. కథ, కథనం, సంగీతం, మాటలు, నృత్యం,…