కేరళ సీఎం విజయన్ కు కరోనా పాజిటివ్

కేరళ సీఎం పినరయి విజయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. చికిత్స కోసం కోజికోడ్ వైద్య కళాశాలలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనను ఇటివల కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. మార్చి 3న…

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్న మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ఉపాసన

ఉపాసన కొణిదెల ఆరోగ్యం విషయంలో ఎంతో పరిణితితో ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్న విషయంలో ఉపాసన కొణిదెల ఎన్నో రకాల వీడియోలు, ఆర్టికల్స్ మనకు అందించారు. ఇక ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన చేసిన పనికి ఇప్పుడు…

కరోనా ఎఫెక్ట్: ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా..! ప్రకటించిన నిర్మాతలు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు నిర్మాతలు…

తనకు న్యాయం చేయాలంటున్న జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ లో ఎక్కువగా లేడీ పాత్రలతో ఫేమ్ సంపాదించుకున్న వినోద్, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసిన వినోద్ వినతిపత్రం అందజేశాడు. తనకు ఇంటి విషయంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు.…

వకీల్ సాబ్: ఫ్లాష్ బ్యాక్ లో పవన్ పాత్రపై ఫుల్ క్లారిటీ

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే బోలెడన్ని మార్పులకు లోనైంది. ముఖ్యంగా లీడ్ రోల్ లో చేసిన…

పిక్ టాక్: పీకేను ఫస్ట్ సినిమాకు సిద్ధం చేస్తోన్న చిరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి పెద్ద తెర మీద కనిపించబోతున్నాడు. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. “చాలా కాలం…

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో మేజర్ హైలైట్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో…

ఆ సర్‌ప్రైజ్ గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దంటున్న ‘వకీల్‌సాబ్‌’ డైరెక్టర్‌

వకీల్‌ సాబ్‌ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం పవన్‌ కళ్యాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు ఖాయం అంటూ…

బర్త్‌డే స్పెషల్‌‌: స్టైలిష్ స్టార్‌.. ఐకానిక్‌ స్టార్‌.. డాన్సింగ్‌ స్టార్‌.. పైనల్‌ గా పాన్ ఇండియా స్టార్‌

మెగా ఫ్యామిలీ నుండి గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్‌ ను చూసి బాబోయ్‌ ఇలా ఉన్నాడేంటి అంటూ అంతా నోరు వెళ్లబెట్టారు. ఆ సినిమాలో రాఘవేంద్ర రావు హీరోగా బన్నీని చూపించిన తీరు అప్పుడు ప్రేక్షకులకు నచ్చలేదు.…

సోషల్‌ ట్రోల్స్‌ కు చిక్కిన ‘పుష్ప’

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన ఈ టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అల్లు అర్జున్‌ లుక్‌ మరియు సినిమాలో సుకుమార్‌ టేకింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌…

చరణ్‌, సల్మాన్‌ కలిసి నటించబోతున్నారా?

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. నిర్మాత దిల్‌ రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…

‘రాధేశ్యామ్‌’ ఫైనల్‌ షెడ్యూల్‌ ఖరారు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ప్రారంభం అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. సాహో సినిమా షూటింగ్‌ సమయంలోనే రాధేశ్యామ్‌ ఒక షెడ్యూల్‌ ను చేశారు. సాహో విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. అయినా ఇప్పటి వరకు…