భారీ కాన్వాయ్ తో బయలుదేరిన షర్మిల

ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్పసభలో పాల్గొనేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె షర్మిల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు. తెలంగాణ యవనికపై పెట్టబోయే పార్టీ గురించి ప్రకటన చేయడం కోసం శుక్రవారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్…

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ జగన్ పరిస్థితేంటి.?

‘మీ చేతిలో అధికారం వుందని.. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అప్పుడు మీ పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించుకోండి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ సంచలన రీతిలో ఆంధ్రపదేశ్…

ఇంటర్వ్యూ: వకీల్ సాబ్ విజయాన్ని దర్శకుడిగా కంటే, అభిమానిగానే ఎంజాయ్ చేస్తున్నాను – వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్‘ సినిమా నేడు విడుదలై అటు అభిమానుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచీ యునానిమస్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్పెషల్…

థియేటర్‌ లో పేపర్లు విసిరిన దిల్‌ రాజు

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుకు పవన్‌ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. పవన్‌ కళ్యాణ్ తో సినిమాను నిర్మించేందుకు సుదీర్ఘ కాలంగా వెయిట్‌ చేస్తున్న దిల్‌ రాజు ఎట్టకేలకు వకీల్‌ సాబ్‌ తో ఆ కోరిక నెరవేర్చుకున్నాడు.…

నాకు ప్రాణహాని ఉందంటున్న జబర్దస్త్‌ కమెడియన్‌

జబర్దస్త్‌ కమెడియన్‌ వినోదిని అలియాస్ వినోద్‌ ఇంటి కొనుగోలు వివాదం చాలా రోజుల క్రితం మీడియాలో చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. కాచిగూడలో ఇల్లు కొనుగోలు చేసేందుకు 40 లక్షలకు ఒప్పందం చేసుకుని 13.40 లక్షలను అడ్వాన్స్‌ గా చెల్లించడం జరిగింది.…

కాస్టింగ్‌ కౌచ్‌పై నటి అన్నపూర్ణ వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఆ మాటకు వస్తే అన్ని రంగాల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని సీనియర్‌ నటి అన్నపూర్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

‌ర‌వితేజ‌ `ఖిలాడి` టీజ‌ర్‌ వచ్చేస్తోంది

క్రాక్’ వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ మూవీని మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్…

పొలిటికల్ కుట్రతో ‘వకీల్ సాబ్’ విజయాన్ని ఆపగలరా.?

సినిమా వేరు రాజకీయం వేరు.. అని సాధారణంగా అందరూ చెబుతుంటారు. కానీ, సినిమా.. రాజకీయం.. ఒకటేనంటోంది ఆంధ్రపదేశ్‌ లోని అధికార పార్టీ. కక్ష సాధింపులకు ఏదైతేనేం.. అన్నట్టుంది తీరు. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడమే, ‘పరిపాలన’ అనుకుంటే అంతకన్నా…

ఖమ్మం ‘సంకల్ప సభ’లో షర్మిల ఏం చెప్పబోతున్నారు.?

జై తెలంగాణ నినాదం తప్పనిసరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, ఆ పాలన గొప్పతనం గురించీ నినదించడం మామూలే. ఇంతకీ, ఆంధ్రపదేశ్ గురించి ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ఏం చెప్పబోతున్నారు.? షర్మిల సంగతి సరే, వైఎస్ విజయా…

అల్లు అర్జున్‌ అభిమానులపై కేసు నమోదు

అల్లు అర్జున్‌ అభిమానులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నీ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ తో పాటు పలువురు అభిమానులపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల వారు అంటున్నారు. అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా అభిమానులు…

అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

ఏపీలో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల గందరగోళ వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో వైకాపా నాయకులతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకుల మద్య వాదోపవాదాలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారికంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదు.…

తెలంగాణలో షర్మిల పార్టీ లెక్కలు పక్కగానే వున్నాయిగానీ.!

అన్న వైఎస్ జగన్ తనకు రాజకీయంగా ప్రాధాన్యతనివ్వకపోవడంతో, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటికి శ్రీకారం చుట్టారు షర్మిల. ‘నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత, పదవులు దక్కలేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడగండి..’ అంటూ షర్మిల మీడియా అడిగిన…