Posted inTelugu - Featured Telugu - Film News
యూ/ఏ అందుకున్న వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత కనిపించబోతున్న సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సర్వం సిద్ధమైంది. నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. బాలీవుడ్…