చిరంజీవి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్కడు ఎవరు?

ప్రస్తుతమున్న ట్రెండ్ కు తగినట్లుగా సోషల్ మీడియా వాడకం అనేది అత్యవసరం అయిపోయింది. సోషల్ మీడియాను తగినట్లుగా వాడితే దానివల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గతేడాది లాక్ డౌన్ సమయంలో అటు ట్విట్టర్, ఇటు ఇన్స్టాగ్రామ్ లో…

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు…

నయనతారపై రాధరవి వివాదాస్పద వ్యాఖ్యలు

లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరున్న నయనతార పై గతంలో తమిళ నటుడు కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు రాధా రవి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాధా రవి ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన డీఎంకే పార్టీలో ఉన్నాడు. నయనతార…

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్‌ కు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ కి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈమె నటిస్తున్న చిత్రం యొక్క యూనిట్‌ సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆలియాకు…

ఓటుకు నోటు కేసుః చంద్రబాబు నాతో మాట్లాడారు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ కనిపించకుండా పోయింది అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలంటూ స్టీఫెన్‌ సన్‌ కు రేవంత్‌ రెడ్డి దాదాపుగా 50…

అఖిలపక్ష సమావేశంను బహిష్కరిస్తున్నాంః పవన్‌

పరిషత్‌ ఎన్నికల విషయమై నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశంను ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యింది. నిన్న సాయంత్రం అన్ని పార్టీలకు నోటీసులు పంపించడం జరిగింది. అఖిల పక్ష సమావేశంకు హాజరు అవ్వాలంటూ ఈ సందర్బంగా అన్ని పార్టీలను…

అప్పుడు నిమ్మగడ్డ.. ఇప్పుడు నీలం సాహ్నీ.. ఏం మారిందని.?

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తెలుగునాట ఈ పేరు ఓ ప్రభంజనంలా మారిపోయింది. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు, న్యూస్ ఛానళ్ళలో బ్రేకింగ్ న్యూసులు, చర్చా కార్యక్రమాలు.. అన్నీ ఈ పేరు చుట్టూనే తిరిగాయి కొద్ది నెలలపాటు. అధికార వైసీపీ చెప్పినట్టల్లా ఆడలేదన్నది నిమ్మగడ్డ…

ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ లో ముద్దుగుమ్మ వింత సమాధానం వైరల్‌

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతల ప్రస్తుతం హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉంది. ప్రస్తుతం ఈమె సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ తో దూసుకు పోతుంది. రెగ్యులర్‌ గా హాట్‌ ఫొటోలు షేర్‌ చేయడంతో పాటు తన ఫాలోవర్స్‌ తో రెగ్యులర్‌…

నాగ చైతన్య థాంక్యూలో హీరోయిన్ కన్ఫర్మ్

అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ సినిమా థాంక్యూ. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కానున్న విషయం తెల్సిందే. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ను…

న్యూడ్‌ పిక్‌ అడిగిన నెటిజన్‌ కు ప్రియమణి సమాధానం

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ ల్లో కూడా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రియమణి ప్రస్తుతం బుల్లి తెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో వెండి తెరపై కూడా ఆకట్టుకుంటూ ఉంది. సోషల్‌ మీడియాలో ప్రియమణి రెగ్యులర్‌ గా తన…

ఐపీఎల్‌ కప్పుతో కాఫీ తాగుతాడట

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ ఇటీవల తన అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా చిట్‌ చాట్‌ చేశాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు. పలువురు పలు రకాలుగా ప్రశ్నలు అడుతున్న సమయంలో షారుఖ్‌ కొన్ని ప్రశ్నలకు…

రజినీకాంత్‌ కు పవన్‌ కళ్యాణ్‌ శుభాభినందనలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ను ఇవ్వడం పట్ల సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయమై జనసేన పార్టీ అధినేత తెలుగు స్టార్‌ హీరో పవన్‌…