హిందీ సినిమాలు చేస్తారా అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందన

సౌత్ హీరోల స్థాయి ముఖ్యంగా తెలుగు హీరోల స్థాయి బాలీవుడ్ వరకూ పాకింది సందేహం లేదు ఒకప్పుడు సౌత్ హీరోలు అంటే బాలీవుడ్ హీరోల్లో మరియు ఫిల్మ్‌ మేకర్స్ లో చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు సౌత్ హీరోలకు బాలీవుడ్ హీరోల…

హరిహర వీరమల్లు కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా విషయంలో ఫుల్ కమిటెడ్ గా ఉన్నాడు. అల్లాటప్పాగా ఈ చిత్రాన్ని చేయబోవట్లేదు. ఏప్రిల్ 8 నుండి ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్…

ఇంతలోనే వరుణ్ తేజ్ కి ఏమైందబ్బా?!

వరుణ్ తేజ్ హీరోగా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గని' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. సినిమా నేపథ్యానికి తగినట్టుగా 'రిలీజ్ పంచ్' పేరుతో ఈ…

ఎన్టీఆర్ మనసు నొచ్చుకోకుండా సమాధానమిచ్చిన చరణ్..!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా…

నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి!- ఆర్జీవీ

ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏలా ఉంటుంది అని కొన్సెప్టు తో తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథను తెరపై ఆవిష్కరించారు ఆర్జీవీ. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సినిమాపై…

సుమ రాజీవ్‌ కొడుకు ఎంట్రీ మళ్లీ మళ్లీ… ఏం జరిగింది?

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన రాజీవ్ కనకాల మరియు సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా 2020 సంవత్సరం లో పరిచయం కాబోతున్నాడు అంటూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే…

కొరటాల శివకు ఎన్టీఆర్ విజ్ఞప్తి/వార్నింగ్‌!

ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజమౌళి దర్శకత్వం లో ఆర్.ఆర్.ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ రావడం తో ఎన్టీఆర్ సినిమాల సంఖ్య చాలా తగ్గింది. గ్యాప్ వచ్చినా…

చిరు కుమార్తె ప్రయత్నం `శ్రీదేవి శోభన్ బాబు`

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా అనేక చిత్రాలకు పని చేశారు. ఇప్పుడు నిర్మాతగానూ లక్ చెక్ చేసుకోబోతున్నారు. ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి నిర్మించిన `శ్రీదేవి శోభన్ బాబు` ప్రొడక్షన్ వెంచర్ టీజర్ ను స్టార్…

రాహుల్ ని కలిశాక విబేధాలు మర్చిపోయా.. కలిసి పని చేస్తాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన చెప్పిన సూచనలతో గతంలో తాను చెప్పిన విషయాలు మర్చిపోయాను.…

నా మీద రూమర్లు ఆపండి – రాశి ఖన్నా

రాశి ఖన్నా మొత్తానికి స్పందించింది. తనపై వస్తోన్న రూమర్లకు ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టింది. గత కొన్ని రోజులుగా రాశి ఖన్నా తెలుగు చిత్రాలను కించపరిచిందని, ఇక్కడ సినిమాలు చేసి, ఇక్కడి చిత్రాలను తక్కువ చేసి మాట్లాడిందని వార్తలు వచ్చాయి.…

ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో వరుణ్ బాక్సర్ గా నటించిన గని విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకుడు. దీని తర్వాత వరుణ్ తేజ్,…

ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ పై విజయేంద్ర ప్రసాద్‌ ఏమన్నారంటే..!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ళ దిశ గా దూసుకు వెళుతోంది. ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర ప్రచార ఒకటి సోషల్…