‘RRR’ సత్తా అప్పుడు కాదు..ఇప్పుడు చూపించాలి!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల్లోనే సినిమా 'బాహుబలి ది బిగినింగ్' రికార్డులను 750 కోట్ల వసూళ్లతో బ్రేక్ చేసింది. నైజాం రికార్డులైతే తొలిరోజే పటా…

ప్రభాస్-మారుతి ముహూర్తం ఫిక్సైంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ కాంబినేషన్ లో చిత్రం ఉంటుందని ప్రచారం సాగుతోంది. `బాహుబలి` రిలీజ్ దగ్గర నుంచి ఈ కాంబినేషన్ పేరు చిలవలు పలవులుగా…

వక్కంతం రెండో సినిమా నితిన్ హీరోగా లాంచ్!

యూత్ స్టార్ నితిన్ తదుపరి చిత్రం `మాచర్ల నియోజక వర్గం`లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా నితిన్ మరో సినిమాకి సైన్ చేశాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు అధికారికంగా లాంచ్ అయింది. కొత్త…

35 మందికి ఒక్కొక్కరికి తులం కానుకిచ్చిన చరణ్!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. వరల్డ్ వైడ్ `ఆర్ఆర్ఆర్` వసూళ్ల ప్రభంజనం కనిపిస్తోంది. ఇక ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం…

గురుస్వామిగా ప్రమోట్ అయిన చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్` సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెప్పించిన చరణ్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. `ఆర్ ఆర్ ఆర్` లో తారక్ కంటే…

తమన్ మళ్ళీ కుమ్మేస్తాడట.. సూపర్ ఫ్యాన్స్ కి హింట్

తమన్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సంగీత దర్శకుడు. కొన్నేళ్లుగా తమన్ పాటలు సూపర్ డూపర్ హిట్ అవుతుండటం మనకు తెలిసిందే. కాపీ క్యాట్ అని విమర్శకులు వ్యతిరేకులు ఎన్ని మాటలు చెప్పినా... తమన్ పాటలు మాత్రం…

ఏప్రిల్ ఫూల్స్: 15 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయా.?

ఏడాదికోసారి ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ, ఏప్రిల్ 1న చిన్నపిల్లలు చేసే హడావిడి చాలామందికి గుర్తుండే వుంటుంది. ఆ రోజున పెద్దోళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోతుంటారు. చాన్నాళ్ళ క్రితం క్రికెట్ వరల్డ్ కప్ విషయమై పెద్ద స్టోరీ రాసి.. చివర్న ఏప్రిల్…

ఫోటోటాక్ : చూపులతో చంపేయడం భావ్యమా అను?

ప్రేమమ్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మల్టీ ట్యాలెంటెడ్ అని నిరూపించుకుంది. వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు ఒక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించి తనదైన…

రీరిలీజ్కు సిద్ధమైన కేజీఎఫ్ చాప్టర్ 1.. డేట్ లాక్!

కన్నడ హీరో యశ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1'. 1970లలో కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో…

పొలిటికల్ ఎంట్రీ పై నోరు విప్పిన ఎన్టీఆర్..!

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనేది చాలా మంది అభిమానులు అభిలాష. తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ వారసుడని భావించేవారు ఉన్నారు. అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తారక్ ను పదేపదే…

పెట్రో ధరలపై అప్పుడలా.. ఇప్పుడిలా..! ప్రధానిపై కేటీఆర్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 2019 నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 38లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించామని మోదీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. మిషన్…

దేవుడట.. రాముడట.. మూర్ఖుడట.! ఏందిది లోకేశం.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు దేవుడట.! ఔను, ఆయన దేవుడే. ఎందుకంటే, ఫలానా దేవుడెలా వుంటాడంటే, ఎన్టీయార్ ఫొటోనే చూపించేవారు ఒకప్పుడు. అంతలా, దేవుడి సినిమాలతో పాపులర్ అయ్యారు స్వర్గీయ ఎన్టీయార్. టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు రాముడట. అయితే, ఈ…