ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమా సూర్య వద్దకు

రెబెల్ స్టార్ ప్రభాస్ తో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక ప్రాజెక్ట్ చేద్దామని పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రభాస్ ఎందుకో…

రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు అడ్డంకిగా జేమ్స్ బాండ్ చిత్రం

జేమ్స్ బాండ్ సిరీస్ నుండి వస్తోన్న తాజా చిత్రం నో టైమ్ టు డై. ఈ సినిమాను మొదట నవంబర్ 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. థియేటర్లు తెరుచుకున్నా కానీ వాటికి సరైన…

బీఎంసీతో యుద్ధం.. సుప్రీమ్ లో సవాల్ చేసిన సోను సూద్

కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో విశేషమైన పేరు తెచ్చుకున్న సోను సూద్ ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో భారీ యుద్ధమే చేస్తున్నాడు. సోను సూద్ కు ముంబై జుహూ ప్రాంతంలో ఆరంతస్థుల భవనం శక్తి సాగర్ ఉంది. దీన్ని…

సుమ, వంటలక్క కలిసి మొదటి సారి..!

యాంకర్‌ గా లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను సుమ దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. ఆమె సమయస్ఫూర్తి మరియు ఆమె మాట తీరు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక సుమ యాంకర్‌ గా ఎంత ఫేమస్ అయ్యిందో అంతే కార్తీక…

భార్యకు లవ్లీగా బర్త్‌ డే విషెష్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్ ఆరంభంకు ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్‌ విషయంలో ఉన్నత స్థాయికి వెళ్లాడు. అలాగే ఆయన పద్దతులు అలవాట్లు ఇతర విషయాల్లో కూడా చాలా మార్పును అభిమానులు గమనించవచ్చు. గతంలో…

మన బుల్లి తెర స్టార్స్‌ పారితోషికాలు మీకు తెలుసా?

తెలుగు బుల్లి తెర అనగానే గుర్తుకు వచ్చేవి రెండు పేర్లు. ఒకటి సుమ మరియు జబర్దస్త్‌. సుమ యాంకరింగ్ లో తల పండి పోయారు. సుదీర్ఘ కాలంగా ఆమె చేస్తున్న యాంకరింగ్ కు జనాలు కట్టి బానిసలుగా మారిపోయారు. ఇక కామెడీ…

మెగా హీరోయిన్‌ కు పాకిస్తాన్‌ నుండి చంపేస్తామంటూ బెదిరింపులు

మెగా హీరో వరుణ్‌ తేజ్ నటించిన లోఫర్‌ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ దిశా పటాని గుర్తుంది కదా. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. యంగ్‌ హీరోలతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు సైతం ఈమె…

‘సలార్‌’ లో ఉప్పెన లాంటి విలన్‌

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ మూవీ షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాలో విలన్‌ పాత్రకు…

భారీ ఆఫర్‌ తిరస్కరించిన ‘ఉప్పెన’ దర్శకుడు

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన సినిమాతో పరిచయం చేయబోతున్న దర్శకుడు బుచ్చి బాబు సన కు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. మొదటి సినిమాకే మంచి హైప్‌ ను తీసుకు రావడంతో పాటు గురువు…

డ్రగ్స్ వివాదంలో అరెస్టైన కన్నడ నటికి బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శాండల్ వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కీలక మలుపు ఈరోజు చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రాగిణి ద్వివేది ఈ డ్రగ్స్ కుంభకోణంలో అరెస్టైన విషయం తెల్సిందే. రాగిణి ద్వివేదికు ఈరోజు సుప్రీమ్ కోర్టు బెయిల్…

బుట్టబొమ్మకు త్రివిక్రమ్‌ మరో ఛాన్స్‌!

కొందరు దర్శకులు స్టార్‌ హీరోలతో సినిమా చేసేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. మరికొందరు ఏకంగా హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తుంటారు. కానీ హీరో కథ మెచ్చి ప్రాజెక్టు ఓకే అయిన తర్వాతే హీరోయిన్‌ ఎవరన్నదాని గురించి ఆలోచిస్తారు. పైగా కోలీవుడ్‌, బాలీవుడ్‌…

దుబాయ్ లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేస్తున్న సుదీప్

కన్నడలో టాప్ హీరో సుదీప్ తెలుగులో కూడా సుపరిచితుడే. ప్రస్తుతం క్రేజీ సినిమాలను సుదీప్ చేస్తోన్న విషయం తెల్సిందే. సుదీప్ హీరోగా చేస్తోన్న సినిమా విక్రాంత్ రోనా. ఈ సినిమా భారీ బడ్జెట్ తో కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.…