Posted inTelugu - Featured Telugu - Film News
రాధేశ్యామ్: ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న కృష్ణం రాజు
బాహుబలి తర్వాత పూర్తిగా పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు ప్రభాస్. అలా 'సాహో' సినిమాతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను పలకరించాడు. ఈ యాక్షన్ డ్రామాకు టాలీవుడ్‌లో మిశ్రమ స్పందన లభించినా హిందీలో మాత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం…