బజార్ రౌడీ సెట్స్ లో గాయపడ్డ సంపూర్ణేష్ బాబు

హీరో సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అవసరం లేదు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంపూర్ణేష్ బాబు వరసగా సెటైరికల్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం…

సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా బాలయ్య హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే ఈ భామ ప్రస్తుతం సూపర్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న…

అందుకే హీరోయిన్‌గా చేయలేదు : సింగర్‌ సునీత

స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు…

ఏ వన్, ఏ టూ.. దేవుడా.. ఇదెక్కడి రాజకీయం.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏ వన్.. మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏ టూ.. లెక్కలు అదిరాయ్.! ఇంకెందుకు ఆలస్యం, అరెస్టు చేసి లోపలేసెయ్యండంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా…

ఈసీతో ఇలాంటి వివాదంపై వైఎస్ ఏం చేశారంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పరేషాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గట్టి పట్టుదలతో ఉండగా.. ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు వాటిని నిర్వహించే ప్రసక్తే లేదని…

మళ్లీ పోలీసులను ఆశ్రయించిన నటి శ్రీసుధ

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కే నాయుడు పై గతంలో నటి శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడని శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు సుదీర్ఘ కాలం నడిచింది.…

గుర్తుపెట్టుకుంటాం.. బదులు తీర్చుకుంటాం: జనసేనాని పవన్ హెచ్చరిక!

‘‘కాకినాడ నుంచి గిద్దలూరు వరకు.. జనసైనికులపై వైసీపీ నేతల అరాచకాల్ని గుర్తుపెట్టకుంటాం.. బదులు తీర్చుకుంటాం.. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో వుందని విర్రవీగుతున్నారేమో.. అన్నిటికీ సమాధానం చెప్పే రోజొస్తుంది.. మేం అదికారంలోకి వచ్చిన రోజైనా మీ మీద చర్యలు తీసుకుంటాం..’’…

కేటీఆర్ పటాభిషేకం ముహూర్తం చెప్పిన డిప్యూటీ స్పీకర్‌

తెలంగాణ కొత్త సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరకు వచ్చిందని ఇప్పటికే పలువురు మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్న విషయం తెల్సిందే. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు మరో అడుగు ముందుకు వచ్చి కేటీఆర్‌ సీఎం అయ్యే రోజులు…

రెండు సినిమాల తర్వాత కూడా ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంకా అక్కడే ఉంది

ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఈ అమ్మడు అంతకు ముందు సినిమాలు చేసినా కూడా పెద్దగా జనాలకు పరిచయం అయ్యింది లేదు. కాని ఎప్పుడైతే ఇస్మార్ట్‌ శంకర్‌ లో మాస్‌ పాత్ర చేసిందో…

మత ప్రస్తావన లేని రాజకీయమంటే ఇదీ.!

‘మత ప్రస్తావన లేని రాజకీయం అంటే, మతాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వుండడం కాదు. అన్ని మతాలకు న్యాయం చేసి మత విద్వేషాలు లేకుండా చేయడం..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల…

మరో నిర్మాత కుమారుడిని లాంచ్ చేస్తోన్న శ్రీకాంత్ అడ్డాల

దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మంచి స్థాయిని ఏర్పరుచుకున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా శ్రీకాంత్ అడ్డాల టాలెంటెడ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. కొత్త బంగారు లోకం వంటి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఈ దర్శకుడు. అలాగే సీతమ్మ వాకిట్లో…

మొత్తం పది భాషల్లో పుష్ప రిలీజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 20వ సినిమాతో బన్నీకి ఇండస్ట్రీ…