Posted inTelugu - Featured Telugu - Political News
జమిలి వస్తోందట.. ఫెడరల్ ఫ్రంట్ సంగతేంటట.!
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీలతో ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తామంటూ చాలాకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెలవిచ్చారు. తనకు ‘రాజకీయ అవసరం’ వచ్చిన ప్రతిసారీ, కేసీఆర్ ఈ ‘జాతీయ రాజకీయాల’ ప్రస్తావన చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది.…