Posted inTelugu - Featured Telugu - Film News
తేజ్ కామెంట్స్ కు శిరీష్ హర్ట్ అయ్యాడా?
ఇటీవలే మెగా ఫ్యామిలీలో నిహారిక కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై పెళ్లిలో సందడి చేసారు. అయితే ఈ ఈవెంట్ తర్వాత మెగా ఫ్యామిలీలో తర్వాత జరగబోయే పెళ్లి…