మరో భారీ బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన మహేష్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్ గా నటించింది కియారా అద్వానీ. ఇదే ఆమెకు తెలుగులో మొదటి సినిమా. అప్పటికి ఇంకా ఈ అమ్మడు బాలీవుడ్ లో బిజీ అవ్వలేదు. తెలుగులో మొదటి చిత్రంతోనే…

అందుకే మా నాన్నంటే అసూయ: మంచు విష్ణు

డైలాగ్‌ కింగ్‌ మోహన్ ‌బాబు మంచు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్‌గా ఆయన వేసే పంచ్‌ డైలాగులకు అభిమానులు ఫిదా అవుతుంటారు. హీరోగా ఎంతటి భారీ, పవర్‌పుల్‌ డైలాగ్‌నైనా అలవోకగా చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తారు. అలా…

దేశానికి అవసరం.. ఆంధ్రప్రదేశ్‌కి అక్కర్లేదా మోడీజీ.!

‘కేంద్రం నిధులు ఇస్తే, చంద్రబాబు తాత్కాలిక అసెంబ్లీ కట్టారు.. మేం ఇచ్చిన నిధుల్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు..’ అంటూ గత కొన్నేళ్ళుగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నేతలు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో…

త్రిబుల్‌ ఆర్‌… త్రీ షెడ్యూల్స్‌

సోమవారమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్లో తొలిసారి అడుగుపెట్టారు ఆలియా భట్‌. ఈ షెడ్యూల్‌లో పది రోజులే చిత్రీకరణలో పాల్గొంటారట ఆలియా. రాజమౌళి దర్శకత్వంలో చిన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా చిన్న ఎన్టీఆర్, అల్లూరి…

ఎక్స్ క్లూజివ్: రానా ‘విరాటపర్వం’లో మరో స్టార్‌ లేడీ

యంగ్‌ హీరో రానాతో వేణు ఉడుగుల రూపొందిస్తున్న విరాట పర్వం చిత్రం రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ రానా అనారోగ్య కారణంగా ఆలస్యం అయ్యింది. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే…

అమరావతి రగడ: బొక్కబోర్లా పడుతున్న జగన్‌ సర్కార్‌.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయమై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే. ‘ఏకైక రాజధాని అమరావతి ముద్దు.. మూడు రాజధానులు వద్దు..’ అంటూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటోంది వైఎస్‌…

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 94 – సహనం కోల్పోయి రచ్చ చేసిన సోహెల్‌ ‘ఓపిక’ టాస్క్‌ విజేత

బిగ్‌ బాస్‌ ఈ వారం టాస్క్‌ ల్లో భాగంగా ఓట్లు అడిగేందుకు ఆటలు ఇచ్చాడు. ఈ ఆటల్లో విజేతగా నిలిచిన వారు గోల్డ్‌ మైక్‌ తీసుకుని కన్ఫెషన్‌ రూంలో ప్రేక్షకులను ఓట్లు కోరే అవకాశం ఉంటుంది. అఖిల్‌ మినహా ప్రతి ఒక్కరు…

సౌత్‌ ఇండియా నుండి ఒకే ఒక్కడు.. ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డ్‌

గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభాస్‌ అందుకుంటున్న కీర్తి ప్రతిష్టలు అన్ని ఇన్ని కావు. ఎన్నో అద్బుతమైన రికార్డులను దక్కించుకున్న ప్రభాస్‌ ఇటీవలే తన సాహో సినిమాతో జపాన్‌ లో సంచలనం సృష్టించాడు. 250 రోజుల పాటు జపాన్‌ లో సాహో…

రూ.10 కోట్ల కోసం ఆస్తిని తాక‌ట్టు పెట్టిన హీరో

నేను బాగుంటే చాలు అనుకునే ఈ కాలంలో ప‌ది మంది బాగుంటే నేను బాగున్న‌ట్లే అని గొప్ప‌గా ఆలోచించిన‌ వ్య‌క్తి సోనూ సూద్‌. ప్ర‌భుత్వాలు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేసిన స‌మ‌యంలో ఆయ‌న పేద‌ల త‌రపున నిల‌బ‌డ్డారు. క‌రోనా వైర‌స్ క‌న్నా దాని…

అరియానాకు ఓటేయ‌మ‌ని ఆర్జీవీ పిలుపు

తెలుగు బిగ్‌బాస్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు అమ్మాయి విన్న‌ర్‌గా నిలిచింది లేదు. రెండో సీజ‌న్‌లో గీతా మాధురి, మూడో సీజ‌న్‌లో శ్రీముఖి గెలుపు అంచుల వ‌ర‌కూ వెళ్లిన‌ప్ప‌టికీ చివ‌రికి ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకున్నారు. కానీ ఈసారి ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీని వ‌శం చేసుకుంటామ‌ని హౌస్‌లో…

అశోక్‌ గజపతి ‘కోట’ బద్దలుగొట్టిన తెలుగు తమ్ముళ్ళు.!

విజయనగరం జిల్లాలో మాజీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు ‘రాజకీయ కోట’ బద్దలవుతోంది.. అలా బద్దలుగొడుతున్నది కూడా తెలుగు తమ్ముళ్ళే కావడం గమనార్హం. ఒకప్పుడు టీడీపీలో బలమైన నాయకుడిగా అశోక్‌ గజపతిరాజు చక్రం తిప్పారు. కానీ, పరిస్థితులు మారాయి. 2014 ఎన్నికల్లో ఎంపీగా…

సిల్క్ స్మిత బ‌యోపిక్ చేయ‌డం లేదు

బుల్లితెర, వెండితెర ఏదైనా అన‌సూయ‌‌కు కొట్టిన పిండే. యాంక‌ర్‌గా అల‌రిస్తూనే న‌టిగా మెప్పిస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అలా రంగ‌స్థ‌లం సినిమాలో ఆమె చేసిన రంగ‌మ్మ‌త్త పాత్ర…