Posted inTelugu - Featured Telugu - Political News
అనంతపురంలో మూడు కొత్త రిజర్వాయర్లు
కరువు ప్రాంతంగా పేరున్న అనంతపురంను జలమయం చేస్తామంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మూడు కొత్త రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు శంకుస్తాపన చేశారు. నేడు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జగన్ ఆ మూడు ప్రాజెక్ట్‌లకు అంకురార్పణ చేశారు. ఈ మూడు…