నవ్వుతూ అబద్దాలు చెప్పడం జగన్ కు అలవాటు.. అదే ఆయన నైజం: లోకేశ్

సీఎం జగన్ కు నవ్వుతూ అబద్దాలు ఆడడం అలవాటని.. అందుకే జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై కూడా అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం సాగదీత ధోరణి…

పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెంది కోట్లాది అభిమానుల్ని శోక సంద్రంలో ముంచేశారు. ఆయన మరణించారంటే ఇప్పటికే చాలా మంది ఆయన ఫ్యాన్స్ నమ్మడం లేదు. ఆయన బౌతికంగా మన మధ్య…

అబద్ధాలు చెప్పడంలో ఆర్జీవినే స్ఫూర్తి: రాజమౌళి

దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం చూసుకుంటే బుల్లితెర నుంచే ఆయన అడుగులు మొదలైన తీరు కనిపిస్తుంది. అప్పట్లో 'శాంతి నివాసం' అనే సీరియల్ కి ఆయనే దర్శకుడు. ఆ సీరియల్ కి దర్శకత్వ పర్యవేక్షణగా రాఘవేంద్రరావు పేరు పడేది. ఆ తరువాత రాజమౌళి…

విలన్ కు చరణ్ ఛాన్స్ ఇస్తున్నారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా మారుతున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన తొలి మల్టీస్టారర్ మూవీ ఇది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా…

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల్ని బతకనివ్వరు: చంద్రబాబు

కల్తీసారా కారణంగా జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే.. సహజ మరణాలని సాక్షాత్తూ సీఎం చెప్పడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్యులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పాలన, సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని…

స్టార్‌ హీరో సినిమాలను బహిష్కరిస్తున్న థియేటర్ల యాజమాన్యాలు

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పై కేరళ రాష్ట్రంలోని థియేటర్ల యాజమాన్యాలు బ్యాన్‌ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన సెల్యూట్ సినిమాలో థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్‌ గా ఓటీటీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవడంతో థియేటర్ల యాజమాన్యాలు ఈ…

ఫోటోటాక్ : అలా ఓరకంట చూస్తే కుర్రకారు ఏమై పోతారమ్మడు?

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అను ఎమాన్యూల్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా అను ఎమాన్యూల్ మాత్రం నిరాశ పర్చలేదు. తన అందంతో మరియు క్యూట్…

మెగా మామా అల్లుళ్ళ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..?

'వకీల్ సాబ్' అనే రీమేక్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇటీవల 'భీమ్లా నాయక్' వంటి మలయాళ రీమేక్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ క్రమంలో పవన్ ఇప్పుడు మరో రీమేక్ కి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. పవన్…

జగనన్న విద్యాదీవెన నగదు జమ..! చదువుతోనే మార్పు: సీఎం జగన్

విద్యతోనే జీవితంలో మార్పులు వస్తాయని.. పేదరికం చదువుకు అడ్డం కాకూడదని సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పధకంలో భాగంగా నగదును సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అర్హులైన వారందరికీ…

కొడుకు లవర్ తో అప్పుడు.. అల్లుడి ప్రియురాలితో ఇప్పుడు!

మెగాస్టార్ వరుస సినిమాల జోరు కంటిన్యూ అవుతోంది. ఆచార్య సినిమా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇదే ఏడాది మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా…

స్పెయిన్ అందాల మధ్య మాస్ రాజా హంగామా

మాస్ మహారాజా రవితేజ మునుపెన్నడూ లేని విధింగా సినిమా విషయంలో స్పీడు పెంచారు. ఒక మూవీ రిలీజ్ కాగానే మరో మూడు చిత్రాలని లైన్ లో పెట్టేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ వరుస చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల…

‘రాధే శ్యామ్’ థీమ్ ఆహ్లాదం సుమధురం

ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా చర్చిస్తున్న చిత్రం రాధే శ్యామ్. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. క్రిటిక్స్ పరంగా కొన్ని విమర్శలు ఎదురైనా కానీ ఈ సినిమా సాంకేతిక ప్రమాణాలను అందరూ ప్రశంసిస్తున్నారు. సంగీతం బ్యాక్…