ఎన్టీఆర్ ని చూసి చరణ్ షాక్ అయ్యారా?

ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరోల మధ్య హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ వుండటం సహజం. ఆ మాత్రం పోటీ లేకపోతే మజా వుండదు. పోటా పోటీగా రసవత్తరమైన సినిమాలు రావు. బాక్సాఫీస్ వద్ద సందడే వుండదు. కానీ టాలీవుడ్ హీరోలు అందుకు భిన్నంగా…

రామ్ చరణ్ – శంకర్ సినిమాలో శ్రీకాంత్ రోల్ ఇదేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను…

రష్యాపై తూటా పేల్చిన చరణ్ అసిస్టెంట్ ఫాదర్!

రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉక్రెయిన్ దయనీయ పరిస్థితి చూసి అంతా చలించిపోతున్నారు. అంతటి దారుణమైన ఊచకోతకు రష్యా తెగబడింది. అయినా రొమ్ము విడిచి ఉక్రెయిన్ దళాలు పోరాటం చేస్తున్నాయి. ఉక్రెయిన్ కోసం సామాన్య పౌరులు…

ఆర్ ఆర్ ఆర్ కు ఫుల్ క్లియరెన్స్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీని టికెట్ ధరల నియంత్రణ పేరుతో ఇబ్బంది పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ ఆర్ ఆర్ కు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. నిన్న సాయంత్రం రాజమౌళి, డివివి దానయ్య జగన్ నివాసమైన తాడేపల్లిలో కలిశారు. ఆర్ ఆర్…

అమ్మాయిలకు కోరికలు ఉంటే తప్పేంటి : ఎస్తర్

హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు దక్కించుకున్న ఎస్తర్ ఆ మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రముఖ సింగర్ తో పెళ్లి.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల విడాకులు. ఇలా జీవితంలో ఒడిదుడుకుల కారణంగా కొన్నాళ్ల…

రాజమౌళి కి కౌంటర్ ఇచ్చిన అనీల్ రావిపూడి!?

చిన్న పెద్ద అనే తేడా లేకుండా సౌత్ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రతి చిన్న సినిమాను కూడా ఈ మధ్య కాలంలో సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా…

ఫోటో స్టోరి: సామ్ చంపుతోందిగా..!

ఊ అంటావా .. పాటతోనే సమంత తనలోని కొత్త యాంగిల్ ని ప్రదర్శించేందుకు వెనకాడనని నిరూపించింది. చైతో బ్రేకప్ తర్వాత సామ్ వరుస ఫోటోషూట్లతో దూకుడు పెంచింది. ఇక గ్లామ్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు తెలుగు-తమిళంతో పాటు…

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడి ఆఫీస్ లో బన్నీ.. పీరియాడిక్ మూవీ కోసం ప్లాన్స్..?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల 'పుష్ప: ది రైజ్' సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బన్నీ.. ఉత్తరాది మార్కెట్ లో ఊహించని వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 'పుష్ప'…

శ్రీవల్లి ఇమేజ్ తో రష్మిక ఐటం ఆఫర్!

బాలీవుడ్ లో పాగా వేయాలని హాట్ బ్యూటీ రష్మిక మందన్న సీరియస్ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. టాలీవుడ్ లో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ ఉత్తరాదినా సత్తా చాటాలని వెయిట్ చేస్తోంది. ఇటీవలే…

మహేష్ ట్విట్టర్ ను తెగ చెక్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ ని పదే పదే ఓపెన్ చేసి ప్రభాస్ అభిమానులు చూస్తూ ఉన్నారు. మహేష్ బాబు నుండి ఏదైనా ట్వీట్ వస్తుందా అంటూ వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ గత రెండు రోజులుగా…

‘రాధేశ్యామ్’ విషయంలో ఆ మ్యాజిక్ మిస్సయిందా?

కొన్ని సినిమాలకు జరిగే హడావిడి వల్ల అసలు విషయం పక్కదారి పట్టేస్తుంటుంది. అలా జరగడం వల్ల వెండితెరపై భారీ స్కేల్ లో మ్యాజిక్ చేస్తాయని భావించిన చిత్రాలు ఆ మ్యాజిక్ ని చేయలేకపోతున్నాయి. ఇప్పటి వరకు ఇది చాలా చిత్రాల విషయంలో…

మాస్ రాజా 25 రోజులకు అంత తీసుకుంటున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య నేటి తరం స్టార్స్ ధీటుగా సినిమాలు చేస్తూ ఆశ్యర్యపరుస్తున్నారు. చాలా వరకు స్టార్స్ ఇంతకు ముందు ఒకటి అర సినిమాలు మాత్రమే చేసేవారు కానీ ట్రెండు మారింది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. క్రేజ్ వున్నప్పుడే…