Posted inTelugu - Featured Telugu - Film News
విజయ్ సరసన కథానాయికగా రష్మిక
ఈ మధ్య రష్మిక మందన్న కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో తీరిక లేకుండా నటిస్తోన్న రష్మికకు బాలీవుడ్, కోలీవుడ్ ల నుండి కూడా ఆఫర్లు బాగా వస్తున్నాయి. హిందీలో ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు.…