అయ్యో.. రెబల్ స్టార్ కి అలా జరిగిందా?!

తెలుగులో గంభీరమైన రూపం .. అందుకు తగిన వాయిస్ ఉన్న సీనియర్ నటులలో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ తరువాత స్థానంలో కృష్ణంరాజు కనిపిస్తారు. ఆయన కళ్లెర్రజేస్తేనే విలన్స్ కంగారుపడిపోయారు. ఆయన డైలాగులు చెబితేనే విలనిజాన్ని వదిలేశారు. అప్పట్లో ఎన్టీఆర్ పౌరాణికాలతో ..…

పెళ్లి కలల్ని తుంచేసారు.. కించపరిచారు!-పూనమ్

తాను లాయరు ఐఏఎస్ ఏపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల గురించి కలలు కన్నానని అయితే తాను అనుకున్నది సాధించుకునేందుకు ఆర్జన అవసరమై సినీరంగంలోకి వచ్చానని తెలిపారు పూనమ్ కౌర్. ఇది ఇతరులకు తెలియదని కూడా అన్నారు. అందరు అమ్మాయిల్లానే తాను కూడా…

రావణులు చెడగొట్టారు.. సీత ద్రౌపదిలా నిలబడతా!

నటిగా పూనమ్ కౌర్ కెరీర్ గురించి తెలిసినదే. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలొచ్చినా నిలబెట్టుకోవడంలో తడబడింది. చిన్నా చితకా సినిమాల్లో నటించినా అవేవీ సరిగా హిట్టవ్వలేదు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వివాదాస్పద ఎపిసోడ్ లో పూనమ్ కౌర్…

బీజేపీదే గెలుపుని అఖిలేష్ ఒప్పేసుకున్నారా…?

ఉత్తరప్రదేశ్ లో అధికార మార్పిడి అన్నది ప్రతీ అయిదేళ్ళకు పార్టీల మధ్య జరుగుతుంది. అది ఒక సెంటిమెంట్ గా ఉంది. దానికి తోడు అయిదేళ్ల బీజేపీ పాలన మీద జనాలకు మోజు పెద్దగా లేదు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా…

సలార్ లో మలయాళ సూపర్ స్టార్ : ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధే శ్యామ్ ఐదు రాష్ట్రాల్లో విడుదల కానుండడంతో అన్ని రాష్ట్రాల్లో మీడియా సంస్థలతో ముచ్చటిస్తూ, ప్రెస్ మీట్స్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈరోజు మలయాళ…

పర్యావర్ణంపై ప్రేమతో సమంత కొత్త వ్యాపారం!

సమంత నటిగా ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎండోర్స్ మెంట్ లోనూ బిజీగా ఉంది. సామ్ ఇమేజ్ వెనుక బ్రాండ్ సంస్థలు పడుతున్నాయి. ఇలా సమంత రెండు చేతులా సంపాదనే. అయితే ఈ…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ నిర్ణయం

అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఎంత వరకు వెళ్లడానికైనా వెనుకాడరు. నచ్చిన హీరో కోసం ఏది చేసినా అందులో కిక్కుంటుందని భావిస్తుంటారు. అందుకే ఖర్చుకి వెనకాడకుండా తాము నచ్చిన మెచ్చిన హీరో కోసం ఎలాంటి సాహసానికైనా వెనుకాడరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్…

పూర్తిగా హైదరాబాద్ వచ్చేసిందట.. చెన్నైని వదలడానికి కారణం ఏంటో?

తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమె విలన్ పాత్రలకు ఓకే చెప్పడం.. ఆ…

‘రాధేశ్యామ్’ పెయిడ్ ప్రీమియర్ కోసం ఫ్యాన్స్ ఒత్తిడి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` మార్చి 11న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. తొలి షో ఎప్పుడు చూద్దామా? అన్న ఎగ్జై…

ఉమెన్స్ డే స్పెషల్ : నా సక్సెస్ కి కారణం ఆమెనే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ లని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాను…

స్పెయిన్ షెడ్యూల్ తో రామారావు ఫినిష్!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాజా మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన రవితజ…

డార్లింగ్ ని ఇబ్బంది పెడుతున్నార్ బాస్!

డార్లింగ్ ప్రభాస్ మంచి ఫుడీ. అందులోనూ నాన్ వెజ్ వంటకాలు తప్పనిసరి. ప్రభాస్ మెనులో కచ్చితంగా ముడు..నాలుగు నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. వివిధ రకాల బిరియానీలు ఫిష్ సహా కర్రీలు అన్నింటిని రుచి చూడాల్సిందే. ఇండియన్..చైనీస్..ఇలాలియన్ ఇలా అన్ని రకాల…