బాలీవుడ్ లో భీమ్లా హంగామా షురూ

టాలీవుడ్ సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా ఇప్పడు ఉత్తరాదిలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. కనీసం ప్రమోషన్స్ చేయకపోయినా సరే సినిమా నచ్చిందా...అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. దీంతో మన వాళ్లు ఉత్తరాది ప్రేక్షకుల కోసం హిందీలోనూ విడుదల చేయడం మొదలుపెట్టారు. ఇటీవల…

RRR కి బ్రేక్ ఈవెన్ నల్లేరు మీద నడకేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ఎట్టకేలకు మార్చి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటంతో అభిమానులకు…

మిస్టరీ థ్రిల్లర్ కోసం రంగంలోకి మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చాలా ఫాస్టుగా మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన హీరోగా సాయితేజ్ కనిపిస్తాడు. డాన్స్ .. ఫైట్స్ కి సంబంధించిన విషయాల్లో ఎవరూ వంక బెట్టలేకుండా దూసుకుపోయాడు. ఇక యూత్ నుంచి కూడా మంచి మార్కులు…

లవ్ స్టోరీ చెప్పిన మహేశ్ విట్టా.. పెళ్లి ఈ ఏడాదిలోనేనట

విలక్షణమైన యాసతో చాలా త్వరగా ప్రేక్షకుల మనసులో రిజిస్టర్ అయిన నటుల్లో ఒకరు మహేశ్ విట్టా. నటుడిగా సక్సెస్ అవుతున్న వేళలోనే.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టేసిన ఇతగాడు తాజాగా ఓటీటీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. టైటిల్…

పవన్ కోసం నిర్మాతగా మారిన త్రివిక్రమ్

అగ్ర దర్శకుడిగా వెలుగుతోన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంలో క్రియాశీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలను పవన్…

నిజమే..! అందుకే మంత్రిని హత్య చేయాలనుకున్నాం: రాఘవేంద్రరాజు

తనను ఆర్ధికంగా తీవ్రంగా నష్టాలపాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలనుకున్నది నిజమేనని నిందితుడు రాఘవేంద్ర రాజు పోలీసుల విచారణలో వెల్లడించారు. తన వ్యాపారాలు దెబ్బతీసి.. ఆర్ధికంగా నష్టం చేకూర్చి తనను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేశారని…

ఉగాదికి లాంచ్ కానున్న పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్స్ చేయడానికే ఇష్టపడుతున్నాడు. భీమ్లా నాయక్ విజయం తర్వాత హరిహర వీర మల్లు షూటింగ్ చేస్తాడన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అది మరింత వెనక్కి జరిగే అవకాశాలు ఉన్నాయి. తమిళ్ లో సూపర్…

సారాకి అక్కయ్యలా ముస్తాబైన వరుణ్ ధావన్!

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీ. నటుడిగా..సింగర్ గా..డబ్బింగ్ ఆర్టిస్ట్ గా యంగ్ హీరోకి మంచి పేరుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. ముఖ్యంగా లవ్ స్టోరీలకు వరుణ్ ని పర్పెక్ట్ గా ఛాయిస్ గా తీసుకుంటారు మేకర్స్.…

ప్రభాస్ తో రాజమౌళి మరో పాన్ ఇండియా ప్లాన్!

`బాహుబలి` ఫ్రాంఛైజీతో డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ నే మార్చేసారు దర్శకుడు రాజమౌళి. ఆ ఒక్క సినిమాతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కి రీచ్ అయింది. ఎమోషన్.. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా…

పెళ్లి పీటలెక్కబోతున్న తాప్సీ.. డేట్ కూడా ఫిక్సైందట!?

కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన `ఝుమ్మందినాదం` చిత్రంతో సినీ కెరీర్ స్టార్ చేసిన అందాల భామ తాప్సీ.. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు సత్తా…

లెజెండ్రీ డైరెక్టర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ విడుదల తేదీ ఖరారు

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వం’. ఈ సినిమా విడుదల తేదీ కోసం గత రెండు మూడు సంవత్సరాలుగా మణిరత్నం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు…

భీమ్లా తో నిత్యాకి అది సాధ్యమయ్యేనా?

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా భీమ్లా నాయక్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాస్ జాతర అంటూ ఆనందం వ్యక్తం…