Posted inTelugu - Featured Telugu - Film News
అమెరికా బాక్స్ ని షేక్ చేస్తోన్న నాయక్!
పవర్ స్టార్ పవర్ పంచ్ కి బాక్సాఫీస్ కి షేకైపోతుంది. భారీ వసూళ్ల దిశగా `భీమ్లా నాయక్` దూసుకుపోతుంది. మొదటి షోతోనే ఫ్యాన్స్ కి నాయక్ ఫీవర్ పుట్టించాడు. అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో నాయక్ వేగాన్ని ఆపడం…