Posted inTelugu - Featured Telugu - Film News
ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఆ లేడీ ఓరియంటెడ్ మూవీ హడావుడి
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా లను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తాడో.. ఎంత క్రియేటివిటీగా తెరకెక్కిస్తాడో అందరికి తెల్సిందే. సినిమా మేకింగ్ సమయంలో రాజమౌళి ఎంత కష్టపడతారో.. ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తారో అంతే క్రియేటివిటీని ప్రమోషన్ సమయంలో కూడా వినియోగిస్తారు. ఎలా…