ఈనెల 10న సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!

ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల రేట్ల అంశంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సినీ పరిశ్రమ పెద్దలు పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లపై ఓ కమిటీని వేసింది. గతనెల చిరంజీవి…

‘అమరావతి వద్దు.. భూములు కావాలా..?’ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన వ్యూహ కమిటీ ఆన్ లైన్ లో సమావేశమైంది. సమావేశంలో.. ‘ఉద్యోగులకు టీడీపీ హయాంలో అనేక ప్రయోజనాలు కల్పించాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటికి కోతలు పెట్టడం ఏంటి? ఉద్యోగులను…

లిప్ లాక్స్ తో రెచ్చిపోతున్న సీనియర్ హీరోలు..!

ఈ మధ్య కాలంలో లిప్ లాక్స్ లేకుండా సినిమాలే కరువైపోయాయి. తెలుగు సినిమాల్లోనే కాదు.. ఇతర భాషల సినిమాల్లోనూ గాఢమైన ముద్దు సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయాయి. లిప్ టూ లిప్ కిస్ అనే సాంప్రదాయం ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలలోనే చూసే వాళ్ళం.…

లతా మంగేష్కర్ ఆస్తులకు వారసులెవరు?

గాన కోకిల లతా మంగేష్కర్ సక్సెస్ తో పాటు ఆస్తులు కూడా భారీగానే కూడబెట్టారు. సాధారణ గాయనిగా మొదలైన లతాజీ ప్రస్థానం దేశ సరిహద్దులు దాటి విశ్వ వ్యాప్తమైంది. స్టార్ సింగర్ గా ఎనిమిది దశాబ్ధాల పాటు కొనసాగారు. చాలా తక్కువ…

‘సింగరేణి జోలికొస్తే తడాఖా చూపిస్తాం’.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

కేంద్రం సింగరేణి జోలికి వస్తే ఆ సెగ ఢిల్లీని తాకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ రాశారు. ‘ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు…

నావల్ల కాదని సీఎం జగన్ చెప్తే రాజీనామా చేస్తా: ఎంపీ రఘురామ

తనపై వైసీపీ ఎంపీలు అనర్హత వేటు వేయించలేకపోతే తానే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని రఘురామ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. తనపై అనర్హత వేటుకు వైకాపా నేతలకు ఈ నెల 11 వరకు సమయమిచ్చినట్టు…

హరి హర వీరమల్లు కోసమేనా పవన్ ఇలా..!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా ఏమాత్రం ఆయన గ్లామర్ తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో భాగంగా ఎప్పుడు మీడియా ముందుకు రావడం చేస్తున్నాడు. సినిమా తారలు ఎప్పడు మీడియా ముందుకు రావడం వల్ల ఇమేజ్ తగ్గే అవకాశాలు…

ఏపీ సీఎంతో చిరంజీవి భేటీపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశం మీద ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ దీనిపై కూలంకుషంగా చర్చిస్తోంది. ఇక టికెట్ రేట్ల వ్యవహారం మీద సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ…

అందగాడైన అబ్బాస్ అన్ని కష్టాలు పడ్డాడా?!

తమిళ ఇండస్ట్రీని చాలామంది హీరోలు ఏలేశారు. తిరుగులేని క్రేజ్ తో ఎదురులేని స్టార్ డమ్ ను చాలామంది చూశారు. అయితే హ్యాండ్సమ్ లుక్ తో మనసులు కొల్లగొట్టేసిన హీరోల పేర్లు చెప్పమని అడిగితే ముగ్గురి పేర్లను మాత్రం చాలామంది చెబుతారు. ఆ…

పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ ‘ఏజెంట్’..!

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని ప్రస్తుతం ''ఏజెంట్'' అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ గూఢచారిగా కనిపించనున్నారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర…

సినిమా ప్లాప్ అయితే 2-3 రోజులు బయటకు రాను: మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ దూకుడు చూపిస్తున్నారు. కెరీర్ లో ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించిన మహేష్.. తాను నటించిన మూవీ ప్లాప్…

ఫోటో స్టోరి: ఈ మిసమిసలతోనే దోస్తానా గాళ్ మస్తీ!

స్వలింగ సంపర్కుల ప్రేమకథతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ దోస్తానా(2008) ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ ని ఈ సినిమా నుంచి తప్పించాక…