దుబాయ్ టవర్స్ పై సూపర్ స్టార్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్!

సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ దుబాయ్ లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా మహేష్ ఫ్యామిలీ సైతం దుబాయ్ ట్రిప్ లో ఉంది.…

ఆ వంద కోట్లు ఎక్కడ?

`బాహుబలి` తరువాత మన తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే మన వాళ్ల సినిమాలకు దేశ వ్యాప్తంగా బిజినెస్ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మన స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ లు కూడా భారీగా పెరిగిపోయిన విషయం…

ట్వీట్ చేశావ్ సరే.. మీ నాన్న తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు కేటీఆర్?

అందుకే అనేది.. ఎవరి పని వాళ్లు చేసుకోవాలని. బీజేపీని టార్గెట్ చేస్తూ.. ఎక్కడ ఏం జరిగినా సరే.. కమలనాథులకు కరెంటు షాకిచ్చేలా ట్వీట్ చేయటం ఒక అలవాటుగా చేసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు.. ఒక రేంజ్ లో పంచ్…

పేర్ని నాని ప్రశ్న: హీరో సిద్దార్ధ ఎక్కడ ‘ట్యాక్స్’ కట్టాడు.?

ఎక్కడ సంపాదిస్తున్నారు.? ఎక్కడ పన్నులు కడుతున్నారు.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సినిమా జనాలపైకి సూటిగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రమిది. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు చెన్నయ్‌లో వుండేది. ఆ తర్వాత అది హైద్రాబాద్‌కి వచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ…

పెళ్లైన తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న భామలు!

పెళ్లైన తర్వాత కొంత మంది భామలు స్పీడ్ తగ్గిస్తారు. కొన్ని కట్టుబాట్లు అంటూ ఉన్నాయి కాబట్టి వాటిని బ్రేక్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తుంటారు. సెలక్టివ్ గా స్ర్కిప్ట్ లను ఎంపిక చేసుకుని కెరీర్ ని ప్లాన్ చేసుకుంటారు. అయితే మరికొంత మంది…

‘ఆశ..ఎన్ కౌంటర్’ పై ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు

సంచలన దర్శకుడిగా పేరున్న ఆర్జీవి నిత్యం సోషల్ మీడియాలో తనదైన శైలిలో కనిపిస్తూ ఉంటాడు. వాస్తవిక కథలను ఆధారంగా సినిమాలు తీసే ఈయన ఆధ్వర్యంలో మరో సినిమా రాబోతుంది. గతంలో హైదారాబాద్ సరిహద్దుల్లో జరిగిన ‘దిశ’ సంఘటన ఆధారంగా దీనిని తీసినట్లు…

కానుకల విలువ! కత్రిన పెళ్లికి 20కోట్లు.. భాయ్ బర్త్ డేకి 20కోట్లు!!

నటుడవ్వాలి. పుట్టినరోజును తమ స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుపుకోవాలి. అంతేనా కొలీగ్స్ నుంచి అందే ఖరీదైన కానుకల్ని అందుకుని ఆనక ఎంత మొత్తం జమ అయ్యిందో లెక్కలు వేయాలి. మొన్నటికి మొన్న కత్రిన కైఫ్- విక్కీ జంటకు పెళ్లి కానుకలే 20కోట్లు…

థమన్ ట్వీట్ తో నానికి పంచ్ వేశాడా?

ఎస్ ఎస్ థమన్ విజయవంతంగా టాప్ ఫామ్ లో దూసుకుపోతోన్న సంగీత దర్శకుడు. ప్రస్తుతం థమన్ వద్ద బోలెడన్ని ప్రామిసింగ్ సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్ కు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్. పెద్దగా వివాదాల్లో ఉండని ఎస్…

బాక్సాఫీస్ వసూళ్లపై చరణ్ ఏమన్నారంటే?

పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ నేపథ్యంలో టీమ్ అంతా ప్రచారంలో బిజీ అయిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్..దర్శక ధీరుడు రాజమౌళి అన్ని మెట్రో నగరాల్ని చుట్టేస్తున్నారు. దొరికిన ప్రతి వేదికను `ఆర్…

‘మా’ అధ్యక్షుడి మౌనం ఎందుకో..?

లో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండస్ట్రీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు దర్శకు నిర్మాతలు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఏపీ సర్కారు నిర్దేశించిన టికెట్ రేట్లతో కరెంట్ బిల్లులు…

చరణ్ నా గుండెకాయ

ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా మొదటి నుంచి మంచి స్నేహితులు. ఒకరి సినిమా ఓపెనింగ్స్ కి ఒకరు .. ఒకరి సినిమా ఫంక్షన్స్ కి ఒకరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే 'ఆర్ ఆర్ ఆర్' కోసం సుదీర్ఘ కాలంగా…

బాలీవుడ్ తో మనకి సరిపడదబ్బా!

ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరు మారుమ్రోగుతోంది. ఆయన బీట్స్ యూత్ కి విపరీతంగా నచ్చేస్తున్నాయి. ఇక స్టార్ హీరోలంతా తమ సినిమాలకి తమన్ చేయాలంటూ పట్టుపడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన 'అఖండ' సినిమా కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది.…