సీనియర్ స్టార్ లవ్ బర్డ్స్ పెళ్లికి సిద్దం

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్ పెళ్లికి సిద్దం అయ్యాడు. అయిదు పదుల వయసుకు చేరువ అయిన ఈయన చాలా కాలంగా పెళ్లి విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన కూడా సల్మాన్ ఖాన్ తరహా లో సోలోగా మిగిలి పోతాడా…

కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు: చంద్రబాబు

‘కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన…

రెండో రోజు కొనసాగుతున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ప్రధాని మోదీని, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియాలను కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈరోజు…

అయ్యయ్యో.. వర్మ, వైఎస్ జగన్‌ని అంత మాట అనేశాడేంటీ.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2019 వరకు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఎడా పెడా వాడేసింది. వర్మతో పలువురు వైసీపీ నేతలు, వైసీపీ మద్దతుదారులు సినిమాలు నిర్మించారు.. అది కూడా, టీడీపీకి వ్యతిరేకంగా.. పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా.…

జస్ట్ ఆస్కింగ్: వైఎస్ షర్మిలకి అంత ధైర్యం వుందా.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తరిస్తే తప్పేముంది.? కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదనే రూల్ ఏమైనా వుందా.?’ అంటూ ఎదురు ప్రశ్నించేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ‘ఆంధ్రప్రదేశ్‌లో కూడా మీ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారట కదా.?’ అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.!…

‘అఖండ’ ఓటీటీ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్..!

నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా ''అఖండ''. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు…

రవితేజను కలవడం ఎందుకు ఇకపై నన్ను కలువు

ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి ఈమద్య ప్రతి రోజు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్ తో బాలయ్య చిట్ చాట్ చేయడం..…

కాజల్ ప్రెగ్నన్సీ న్యూస్ ను ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిన గౌతమ్

గతేడాది కరోనా సమయంలో కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక గత కొన్ని నెలల నుండి కాజల్ అగర్వాల్ ప్రెగ్నంట్ అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ షూటింగ్ స్టేజ్ లో…

పూరితో రెండోసారి అంటున్న విజ్జూ భాయ్!

విజయ్ దేవరకొండ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి గ్యాప్ తీసుకోలేదు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులపై ఆయన చూపించిన ప్రభావం ఎక్కువ. అందువలన ఫ్లాపులు ఆయన కెరియర్ పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. విజయ్ దేవరకొండ…

ఇప్పుడు అందరి చూపు భీమ్లా.. వైపు

దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంయన్ బాక్సాఫీస్ వద్ద భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయాలని ఫిక్సయ్యాయి. అయితే కేవలం ఒక్క రోజు లోనే పరిస్థితులన్నీ తారుమారైనట్టుగా కనిపిస్తోంది.…

రాహు కేతు పూజలో బాలీవుడ్ తలైవి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏపీ లోని తిరుపతి మరియు శ్రీకాళహస్తి దేవాలయాలు సందర్శించారు. శనివారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమలలోని శ్రీవారి ని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేద పండితులు కంగనా కు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు…

ప్రివ్యూ వీక్షించి సింగరాయ్ పై NBK ప్రశంసలు

నటసింహా నందమూరి బాలకృష్ణకు నేచురల్ స్టార్ నాని అభిమాని అన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ వంటి అగ్ర హీరోలను తాను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటానని నాని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక నేచురల్ స్టార్…