సర్కారు వారి ఫస్ట్ పాట కోసం సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల కారణంగా…

బన్నీలోని పవర్ చూసి ఆశ్చర్యం కలిగేది

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాస్ ఈమద్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కాని మీడియాలో మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. ఆయన పర భాష నటులను టాలీవుడ్ లో అందలం ఎక్కించడంపై ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు. ఆమద్య మెగా…

సన్నీ వర్సెస్‌ షన్నూ.. కొట్టుకునే వరకు వెళ్లారు

మరోసారి సన్నీ కి కోపం వచ్చింది. టాస్క్ ల్లో ఉన్న సమయంలో అతడు ఏ రేంజ్ లో కోపంతో ఉంటాడో మళ్లీ నిరూపితం అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సన్నీ ఆడుతున్న సమయంలో సిరి అతడిని ఆపేసింది. దాంతో అతడికి…

కంగనా రనౌత్.. సినిమాటిక్ పొలిటికల్ బిచ్చగత్తె.!

కంగనా రనౌత్.. అంటే, ‘క్వీన్’ అనీ, ‘తలైవి’ అనీ.. అంటుంటారు సినీ రంగంలో. నిజమే, ఆమె చేసిన సినిమాలు అలాంటివి. అయితే, ఎప్పుడూ వివాదాల కోసం పాకులాడే కంగనా రనౌత్, ఆ వివాదాల ద్వారా వచ్చే పబ్లిసిటీ కోసం ఏ స్థాయికి…

తమన్నా, శృతి హాసన్.. అటూ ఇటూ

ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా వెలిగిన తమన్నా, శృతి హాసన్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్యా మంచి సఖ్యత ఉంది. ఇరువురూ కూడా బయట ఫంక్షన్స్ లో చాలా క్లోజ్ గా మెలుగుతూ ఉంటారు. ఇద్దరూ కూడా ఎవరి…

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ప్రతి ఫ్యామిలీకి నచ్చుతుంది

తెలుగులో వెబ్ సిరీస్ ను మొదలుపెట్టినవారిలో నిహారిక కొణిదెల ముందువరుసలో కనిపిస్తారు. యాంకర్ గా .. హోస్టుగా .. హీరోయిన్ గా నిహారిక తనని తాను నిరూపించుకున్నారు. ఇక తాను నిర్మించిన వెబ్ సిరీస్ లోను నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.…

ట్రోల్స్ పై ఆనంద్ దేవరకొండ స్పందన ఏంటి?

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్, దొరసాని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మూడో చిత్రం పుష్పక విమానం చిత్రంతో వస్తున్నాడు.…

బిగ్ బాస్ 5: షాకింగ్ గా తగ్గుతోన్న మానస్ ఓటింగ్

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు పదో సీజన్ లో ఉంది. ఇప్పటికే తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు నామినేట్ అయ్యారు. మానస్, సన్నీ, కాజల్, రవి, సిరి నామినేషన్స్ లో ఉన్నారు. తన…

ప్రేమంతా చెల్లికేనా నాక్కూడా! జాన్వీ రుసరుస!

కపూర్ డాటర్స్ జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ ఇటీవల గూగుల్ లో ట్రెండింగ్ గాళ్స్ గా మారారు. నిరంతరం ఈ సిస్టర్స్ కోసం అభిమానులు అంతర్జాలంలో గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రమ్ లో వీడియోలు ఫోటోల కోసం…

ట్రోల్స్ పై దేవరకొండ బ్రదర్ ఏమన్నారంటే..?

'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. 'మిడిల్ క్లాస్ మెలొడీస్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. రెగ్యులర్ హీరో ఫార్మాట్…

పెళ్లి చేసుకుని పిల్లలను కంటాను.. కాబోయే భర్త గురించి త్వరలో చెప్తా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడింది. అయితే ఆమె ముక్కుసూటి తనం మరియు ఇతర వ్యవహారాల వల్ల ఇద్దరికి సెట్ అవ్వలేదట. దాంతో మొదటి బ్రేకప్ అయిన కంగనా ఆ తర్వాత కూడా ఒక స్టార్…

జగన్ సారూ.. కాస్త తెలంగాణ వైపూ చూడాలె.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పొరుగు రాష్ట్రం ఒడిషా (ఒరిస్సా)తో వున్న సంబంధాల్ని మరింత బలపర్చుకునేందుకు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం.. ఒడిషా వెళ్ళారు.. ఒడిషా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలూ…