చందమామ బ్యూటీ అమ్మ అవ్వబోతుందా? లేదా?

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దాదాపు పుష్కర కాలం పాటు కొనసాగింది. ఇప్పటికి కూడా ఈమె సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. పెళ్లి తర్వాత కూడా ఈమె నటించిన…

మళ్లీ కేసీఆర్ నోట జాబ్ నోటిఫికేషన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు లేదా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే జాబ్ నోటిఫికేషన్‌ ల గురించి మాట్లాడుతాడు అనే ప్రచారం మొదటి నుండి కూడా ఉంది. ఇప్పుడు మరోసారి అదే విషయం నిరూపితం అయ్యింది. గత కొన్నాళ్లుగా అదుగో ఇదుగో…

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డైలాగ్ రివీల్‌ చేసిన జక్కన్న

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 7వ తారీకున విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీమ్…

ముఖ్యమంత్రిగారూ.. ఈ ముక్కల గోలేంటి.?

ఫామ్ హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలవుతవ్.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీజేపీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద గరం గరం అయిపోయారు. మరీ ఇంత దారుణమా.? అంటూ, ముఖ్యమంత్రి వాడుతున్న పదజాలంపై…

బాబులిద్దరూ విజిటింగ్ ప్రొఫెసర్లేనా… ?

రాజకీయం అంటే ఆశ ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. శ్వాస ఎలా అపడం వల్లకాదో అలాగే రాజకీయాన్ని కూడా ఆపకుండా చేస్తూ పోవాలి. సమస్య అన్నది వచ్చినపుడు నాయకుడు కనబడడం కాదు సమస్య కంటే ముందే రావాలి. జనంలో ఒకడిగా నిలవాలి.…

వామ్మో కేసీయార్.. ఈ ఆవేశం అంతా నిజమేనా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాన్నాళ్ళ తర్వాత ఆవేశంతో ఊగిపోయారు. కేంద్రంపై దుమ్మెత్తి పోసేశారు.. బీజేపీ మీద విరుచుకుపడిపోయారు. ‘టచ్ చేసి చూడు..’ అంటూ సినిమాటిక్ డైలాగులూ పేల్చారు. ‘అంతు తేలుస్తాం..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరేశారు. వామ్మో…

సౌత్ లోనే బిగ్ ఓటీటీ డీల్ అలా క్యాన్సిల్

కరోనా నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ ను స్కిప్ చేసుకుని డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలకు ఉన్న మార్కెట్ నేపథ్యంలో కొన్ని సినిమాలు భారీ మొత్తానికి అమ్మడు పోయాయి. మరి…

పుష్ప రాజ్ తో జత కట్టబోతున్న మహానటి?

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. వచ్చే నెలలో సినిమా విడుదల కావాల్సిన నేపథ్యంలో అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్దం…

మారేడుమిల్లి అడవిలో రామారావు ఆన్ డ్యూటీలో

మాస్ రాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదు ప్రాజెక్ట్ ల్ని లైన్ లో పెట్టి పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే `ఖిలాడీ` షూటింగ్ పూర్తిచేసారు. ప్రస్తుతం `రామారావు ఆన్ డ్యూటీ`ని…

నేను మహేశ్ కి పెద్ద ఫ్యాన్: విజయ్ దేవరకొండ

తెలుగు తెరపైకి మాంఛి దూకుడు మీద వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. కథలను ఎంచుకునే విషయంలోను ఆయన అదే దూకుడు చూపిస్తూ వచ్చాడు .. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలోనూ అదే దూకుడు చూపిస్తూ వచ్చాడు. ఆ దూకుడే ఆయనకి ప్రత్యేకమైన…

రాజకీయ ఎంట్రీపై యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో తమిళ హీరో విశాల్ పోటీ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో విశాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే నామినేషన్ వేసిన తర్వాత అనూహ్యంగా అతడికి…

నా పేరును నేనే మార్చుకున్నాను: అనుష్క

అనుష్క .. తెలుగు తెరపై అందాలు వెదజల్లే పాలపుంత. ఏ శిల్పకారుడు చెక్కలేని సౌందర్యం .. ఏ చిత్రకారుడు గీయలేని లావణ్యం ఆమె సొంతం. గడుసైన ఆమె కళ్లు గారడీ చేస్తాయి .. కొంటె చూపులు గమ్మత్తు చేస్తాయి. తెరపైకి అనుష్క…