Posted inTelugu - Featured Telugu - Political News
రేసు గుర్రం రేవంత్ కు సీనియర్ల బ్రేకులు
ఎంత లేదన్నా.. ఎవరు కాదన్నా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ లో కదలిక వచ్చిందన్నది వాస్తవం. అయితే రేవంత్ కు పీసీసీ దక్కడం ఇష్టం లేని పలువురు సీనియర్లు సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనను టార్గెట్ చేస్తున్నారు.…