Posted inTelugu - Featured Telugu - Film News
థాంక్యూ చెప్పేసిన చైతూ.. త్వరలోనే డిజిటల్ ఎంట్రీ..!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''థాంక్యూ''. ఇందులో చైతూ సరసన బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్…