ఒక్కో రూపాయి అయినా విరాళం ఇవ్వండి

అందంతో పాటు మంచి మనసున్న అమ్మాయి రష్మి గౌతమ్‌. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తెలుగు లో ఈ అమ్మడు జబర్దస్త్‌ షో చేయడంతో పాటు హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. ఈమె హీరోయిన్…

రేర్ క్లిక్: అన్నయ్య ఖైదీ అయితే తమ్ముడు పోలీస్

అనుకోకుండానే సెట్లో అన్నయ్య ఖైదీ గా కనిపిస్తే .. తమ్ముడు పోలీస్ గా కనిపించారు. ఇది రేర్ క్లిక్. ఈ దృశ్యానికి వేదిక హైదరాబాద్ ఔటర్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ. వివరాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`…

స్టార్‌ హీరోయిన్ చెల్లి రీ ఎంట్రీ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ చెల్లి నిషా అగర్వాల్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత…

తాలిబన్లు-జంతువులు: రాంగోపాల్ వర్మ సంచలన పోస్టు

అప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్ల దురాగతాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తమ ఆగ్రహాన్ని ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ చేస్తున్న దారుణాలకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి…

రిచ్ యాటిట్యూడ్ పై కియారా నోట చిలకపలుకులివి!

కథానాయికల్లో రిచ్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది కియరా అద్వాణీ. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం అందుకుంటూ నిర్మాతలకు ధడ పుట్టిస్తున్న కియరా తాజాగా తనదైన మాట తీరుతో గుండెను పిండేసింది.. మనసును బరువెక్కించింది. ఇన్నేళ్లలో వేరొక హీరోయిన్…

56 మంది సైనికుల కిడ్నాప్.. `సలార్` స్టోరి లీక్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎప్ `ఫేం` ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే…

బాలకృష్ణను పిలవలేదేమని చిరుకి నట్టి ప్రశ్న

ఏపీలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు నిర్మాతలు ఈనెల 16న సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్ ఏమిటో మెగాస్టార్ ఆధ్వర్యంలో నిర్మాతలంతా చర్చించారు. అయితే ఈ సమావేశంపై చిన్న…

ఫొటోటాక్ : బాత్ రూమ్ లో బోల్డ్ సెల్ఫీ

అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ రోజు రోజుకు హద్దులు దాటుతూ శృతి మించుతున్నారు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క బాలీవుడ్ హీరోయిన్ కూడా సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో తమ అందాల వింధు ఫొటో…

మల్టీస్టారర్ లో జాయిన్ అయిన శాకుంతలం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల 'శాకుంతలం' సినిమా షూటింగ్ ను ముగించేసింది. దర్శకుడు గుణశేఖర్ ఆశ్చర్యకరంగా శాకుంతలం సినిమాను చాలా తక్కువ సమయంలోనే ముగించేశాడు. సహజంగా అయితే ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకునే గుణశేఖర్ ఈసారి మాత్రం చాలా తక్కువ…

దునియాలో పాన్ ఇండియాని కేర్ చేయని ఒక్కడు!!

టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా ప్రయత్నాలు హీట్ పెంచుతున్నాయి. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత పాన్ ఇండియా కేటగిరీలో సాహో చిత్రాన్ని అదే స్థాయిలో రిలీజ్ చేసారు. ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్.. సలార్…

టాప్ స్టోరి: RRR వాట్టూడూ వాట్ నాట్టూడూ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రీకరణ చివరి అంకంలో ఉంది. ప్రధాన తారాగణంపై ఉక్రెయిన్ లో చివరి పాట కోసం RRR బృందం షూటింగ్ చేస్తోంది. ఈ…

ప్రియుడితో స్క్రీన్ షేరింగ్ ఎక్స్ పీరియన్స్

బాలీవుడ్ లో ధోని సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ అర్జున్ రెడ్డి 'కబీర్ సింగ్' తో స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో కియారా అద్వానీ…