Posted inTelugu - Featured Telugu - Film News
రష్యన్ బ్యూటీలా మిల్కీ తళుకుబెళుకులు
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా సుదీర్ఘ ఇన్నింగ్స్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న తీరు ఆసక్తికరం. ఈ బ్యూటీ ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ డిజిటల్లోనూ అవకాశాలు అందుకుంటూ క్రేజీ నాయికగా వెలిగిపోతోంది. ఇక తమన్నాకు సోషల్ మీడియా…