శ్రీకాంత్‌ అడ్డాల గురించి మహేష్‌ వ్యాఖ్యలు వైరల్‌

నారప్ప సినిమాతో మరోసారి శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఆయన పై ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆయన ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు…

శౌర్య ఆయనతో కాస్త జాగ్రత్త అంటూ రానా హెచ్చరిక

నాగశౌర్య తాజాగా సోషల్‌ మీడియాలో బ్రహ్మాజీతో ఉన్న ఫొటో ను షేర్‌ చేసి తమ్ముడు ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టబోతున్నాడు. మీ అందరి సపోర్ట్ కావాలంటూ సరదాగా పోస్ట్‌ పెట్టాడు. అందులో బ్రహ్మాజీ చాలా యంగ్‌ గా కనిపిస్తున్నాడు. పైగా చాలా…

సంగీతం అనేది రోజు తర్వాత వాడిపోయే పువ్వులా ఉండకూడదు!-ఇళయరాజా

సుస్వరాల పూదోటలో ఐదు దశాబ్ధాల కాలంగా మ్యాస్ట్రో ఇళయరాజా ఒక విహారిగా కొనసాగిన తీరు అసాధారణం. ఆయనను సంగీత జ్ఞాని అని ప్రపంచం కీర్తించింది. ఆయన స్వరాల లాలిత్యం గురించి వర్ణించడం అనితర సాధ్యం. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీతం…

మరో షాక్ ను ఎదుర్కొన్న రాజ్ కుంద్రా

పోర్న్ వీడియోల వ్యాపారం చేస్తున్నాడన్న కారణంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడు రాజ్ కుంద్రా. నటుడు మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సత్యయుగ్ అనే…

ఓటీటీలో నారప్ప రిలీజ్.. నిర్మాతలకు అంత భారీగా లాభాలు?

విపత్తు ఎప్పుడైనా కొత్త అవకాశాల్ని కల్పిస్తుంది. సంక్షోభం ఎదురైన ప్రతిసారి సరికొత్త దారులు కూడా ఏర్పడతాయి. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచమంతా అతలాకుతలమైపోవటమే కాదు.. రానున్న మరికొద్ది నెలలు పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. చూస్తుండగానే…

పెద్ద సినిమాలన్నింటికి ఈయనే

టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతున్న పెద్ద సినిమాలు అనగానే ఠక్కున వినిపించే పేర్లలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు రామ్ చరణ్ శంకర్ ఇంకా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఇంకా కొన్ని సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో…

కేబుల్ బ్రిడ్జీ అందాలను చూస్తూ మురిసిన బన్నీ పిల్లలు

సెలబ్రెటీలు వారి స్టార్‌ స్టేటస్ వల్ల బయటకు రావడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. బయటకు వచ్చిన సమయంలో వారిని జనాలు చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు బయటకు ఎక్కువగా వచ్చేందుకు ఇష్టపడరు. పిల్లలతో బయటకు వెళ్లడం…

బర్త్ డే స్పెషల్: ‘సూర్య’.. మాస్, క్లాస్ కలగలిపిన విలక్షణ నటుడు

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తమిళ స్టార్ హీరోగానే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. సినీ వారసత్వం ఉన్నా నటనలో మేటి అనిపించుకుని తండ్రిని మించిన తనయుడిగా తమిళ స్టార్…

శిల్పాశెట్టి కెరీర్ పై రాజ్ కుంద్రా ఎఫెక్ట్..! ఇదే సాక్ష్యమా..?

పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. శిల్పాశెట్టి కూడా తీవ్ర మనస్తాపానికి గురైందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షోపై ఈ అంశం ఎఫెక్ట్…

పెళ్లి ఫోటోతో ఫ్యాన్స్ కు షాకిచ్చిన వనితా విజయ్ కుమార్

వనితా విజయ్ కుమార్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్సీ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ లో పాల్గొన్న వనితా అక్కడి నుండి వచ్చిన దగ్గరనుండి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఒక వారం క్రితమే మరో కాంట్రవర్సీలో భాగమైంది. విజయ్…

మా అధ్యక్షుడిగా బాలకృష్ణ అయితే నాకు ఓకే: మంచు విష్ణు

మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఈసారి బాలకృష్ణ మా అధ్యక్షుడైతే తాను సంతోషిస్తానని.. ఆయన వల్ల అందరికీ న్యాయం జరుగుతుంద’ని వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమలోని…

‘రాజ్ కుంద్రా చేస్తోంది అసభ్య వీడియోలు కాదా..?

అశ్లీల చిత్రాల తెరకెక్కించి యాప్ ల ద్వారా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈక్రమంలో రాజ్ కుంద్రా…