Posted inTelugu - Featured Telugu - Film News
సర్కారు వారి పాటకు రెండు నెలలే టైమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ దుబాయిలో జరగడంతో కీలక సన్నివేశాల చిత్రీకరన పూర్తి అయ్యింది.…