వినయ విధేయ రామగా మారిన డేవిడ్ వార్నర్‌

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ ఆటగాడు.. ఐపీఎల్‌ ఆటగాడు అయిన డేవిడ్ వార్నర్‌ గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో తెలుగు సినిమాలకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలను తెగ షేర్‌ చేస్తున్నాడు. ఆ మద్య టిక్ టాక్ లో ఎన్నో తెలుగు సినిమాల పాటలను మరియు…

కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్

తెలంగాణలో కొత్త విజన్ తో తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థ ద్వారా దేశంలోనే అత్యధికంగా 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసారని ఈ సందర్భంగా మంత్రి…

ఈడీ నుండి సమన్లు అందుకున్న యామీ గౌతమ్

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సమన్లు జారీ చేసింది. ఆమె తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు జులై 7వ తారీఖున హాజరు కావాలని సామాన్లలో తెలిపింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మానేజ్మెంట్…

నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ ను సెట్ చేసిన రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటికి ప్యాన్ ఇండియా లెవెల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు బాలీవుడ్ కాంటాక్ట్స్ కూడా బాగా ఉన్నాయి. బాహుబలిని హిందీలో ప్రమోట్ చేయడానికి రానా చాలా ఉపయోగపడ్డాడు. కరణ్ జోహార్ బాహుబలితో పార్ట్నర్ అవ్వడానికి రానా హెల్ప్ అయ్యాడు. ఇదిలా…

లండన్ వీధుల్లో వామికతో విరుష్క

టీం ఇండియా ఆటగాళ్లు ఇటీవలే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ లో ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌ తో సిరీస్ ఆడేందుకు మరి కొంత సమయం ఉన్నా కూడా…

యాత్ర దర్శకుడు వైఎస్‌ జగన్‌ బయోపిక్‌కు రెడీ

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన పాద యాత్రకు సంబంధించిన సంఘటనలు మరియు సన్నివేశాల ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. మమ్ముట్టీ ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గా కనిపించాడు. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ…

ఒక్క యాడ్‌ పోస్ట్‌ కు రూ. 3 కోట్లు

ఒక స్థాయికి వెళ్లిన తర్వాత వద్దంటే డబ్బు వస్తుందని అంటారు. ఇప్పుడు ప్రియాంక చోప్ర పరిస్థితి అలాగే ఉంది. ఆమె సినిమాలు చేస్తే కోట్లలో పారితోషికం ఉంటుంది. ఇక ఆమె యాడ్స్‌ లో నటిస్తే కోట్ల పారితోషికాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా…

పవన్ కు కథే అవసరం లేదన్నాడు.. ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశాడో..!

దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'బాహుబలి' సినిమాకు కథ అందించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారాయన. తెలుగుతో పాటుగా తమిళం కన్నడ హిందీ చిత్రాలకు కూడా స్టోరీలు అందిస్తూ పాన్ ఇండియా రైటర్…

‘రిపబ్లిక్’ ఎలా ఉండబోతోంది..?

'వెన్నెల' 'ప్రస్థానం' 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవ కట్టా. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి తేజ్ తో కలిసి ''రిపబ్లిక్'' అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని…

చైతూని పెళ్లి చేసుకుని ఆ ఈ రెండు విషయాల్లో అసంతృప్తి

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. తెలుగు వారి కోడలుగా మారిపోయిన చెన్నై బ్యూటీ ఇంకా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళనాడుకు చెందిన సమంత హైదరాబాద్ లో సెటిల్…

నాన్నతో సినిమా చూస్తున్న సమయంలో రొమాంటిక్ సీన్స్‌ వస్తే..!

సొట్టబుగ్గల చిన్నది తాప్సి బాలీవుడ్ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఏడాదికి కనీసం నాలుగు అయిదు సినిమాలకు కమిట్ అవుతోంది. కరోనా వల్ల ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేవు. అయినా కూడా ఈమె మాత్రం తన బ్యాక్…

నేను సాయం ఇలా చేశానుః హైకోర్టుకు సోనూ

కరోనా మొదట రెండో దశల్లో సోనూ సూద్ చేసిన సహాయం ఎలాంటిది అన్న సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అందరూ ఆయన సేవలను పొగిడారు. కొందరు దేవున్ని కూడా చేశారు. అయితే.. చాలా మందిలో ఓ సందేహం కూడా ఉంది. ప్రభుత్వ…