బీస్ట్ కోసం చెన్నైలో ల్యాండ్ అయిన పూజ

సౌత్ ఇండియా టాప్ నటిగా పూజ హెగ్డే మారుతోంది. వరస ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా ఉంది. రీసెంట్ గా రాధే శ్యామ్ కు సంబంధించి చిన్న షెడ్యూల్ ను పూర్తి చేసిన పూజ హెగ్డే ఈరోజు చెన్నైలో ల్యాండ్ అయింది. థళపతి…

వెంకీ సినిమాల నిర్ణయంపై ఫ్యాన్స్ లో అసంతృప్తి

కరోనా మహమ్మారి అన్ని ఇండస్ట్రీలను ఆర్ధికంగా దారుణంగా కుదిపేసింది. సినిమా ఇండస్ట్రీ కూడా వేల కోట్లలో నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా కానీ నిర్మాతలు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసే సాహసం…

ఆర్ ఆర్ ఆర్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హిస్టారిక్ ఈవెంట్స్ కు కల్పన జోడించి ఆర్ ఆర్ ఆర్ కథను సిద్ధం…

రామాయణంలో మహేష్ నటించనున్నట్లు హింట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..!

ఇతిహాస 'రామాయణం' నేపథ్యంలో 3డీ సినిమా రూపొందించడానికి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ - మధు మంతెన - నమిత్ మల్హోత్ర గత నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి మరియు 'మామ్' ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వంలో…

‘అసురన్’ మేకర్స్ తో అల్లు అర్జున్..!

'అల వైకుంఠపురములో' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ…

స్టైలింగ్ లో స్టైలిష్ స్టార్ కి పోటీ వచ్చేలా ఉన్నాడే..!

యంగ్ హీరో అల్లు శిరీష్ తన సోదరుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాటలో నడుస్తున్నాడు. ఫిజిక్ - ఫ్యాషన్ పరంగా తనను తాను మేకోవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఫిట్నెస్ గోల్స్ గురించి ఇన్స్పైరింగ్ వీడియో రిలీజ్ చేసి అందరినీ…

శ్రీనివాస్‌ రెడ్డితో విభేదం పై రాకెట్‌ రాఘవ..!

కమెడియన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ మద్య మద్యలో హీరోగా కూడా నటిస్తున్న శ్రీనివాసరెడ్డి కి జబర్దస్త్‌ కమెడియన్‌ రాఘవకు మద్య విభేదాలు ఉన్నాయట. ఆ విషయాన్ని స్వయంగా రాఘవ చెప్పుకొచ్చాడు. ఇద్దరు తిట్టుకున్నది లేదు గొడవ పడ్డది లేదు కాని…

థాంక్యూ చిత్ర షూటింగ్ ను హోల్డ్ లో పెట్టిన నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. లవ్ స్టోరీ పూర్తి చేసిన తర్వాత నాగ చైతన్య థాంక్యూ చిత్రానికి మూవ్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కూడా మెజారిటీ షూటింగ్ ను…

మహేష్ కత్తి ఆరోగ్యంపై తాజా హెల్త్ అప్డేట్

ప్రముఖ క్రిటిక్, సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్ కు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెల్సిందే. ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కు తల, ముక్కు, కళ్ళు భాగాల్లో తీవ్రంగా గాయాలు అయ్యాయి. ముందు నెల్లూరులో చికిత్స అందించగా…

పుష్పారాజ్ కాలి వేళ్లపై వీడని మిస్టరీ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టిజియస్ చిత్రాలలో పుష్ప ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా పుష్పను మలుచుతున్నాడు దర్శకుడు సుకుమార్. స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్నటువంటి ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.…

బాలీవుడ్ డెబ్యూ కోసం బెల్లంకొండ భారీ కసరత్తులు..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' చిత్రాన్ని బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా జూలై రెండో వారం నుండి…

అఖిల్‌ ‘ఏజెంట్‌’ కోసం మెగాస్టార్‌

అక్కినేని అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్‌ సినిమా చిత్రీకణకు రంగం సిద్దం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా…