ట్రయాంగిల్ ‘పవర్’ స్టోరీ: చంద్రబాబు ‘గేమ్’ ప్లాన్ షురూ.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా కలిసొచ్చింది. వరుసగా రెండు దఫాలు.. అంటే, పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు, ఎలాగైతేనేం ముఖ్యమంత్రి అయ్యారు 2014 ఎన్నికల్లో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి. ఓ వైపు జనసేన మద్దతు,…

‘మా’ ఎన్నికల హడావుడిపై కోట షాకింగ్ వ్యాఖ్యలు

తెలుగు సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ లు ఉన్నా కూడా కేవలం నటీనటుల సంఘం ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి కనిపిస్తుంది. మా ఎన్నికలు రాజకీయ ఎన్నికల మాదిరిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల కోసం ఏకంగా అయిదు మంది పోటీకి…

చరణ్‌ – శంకర్‌ ల కాంబో మూవీ కోసం ఇంకో వారం టైమ్‌

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను జులై లో ముగించే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో తదుపరి సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దిల్‌ రాజు బ్యానర్‌…

పవన్‌ కళ్యాణ్‌ కు బండ్ల కొత్త పేరు

పవన్‌ కళ్యాణ్‌ ను ఆయన అభిమానులు దేవుడిగా ఆరాధిస్తారు. అంతగా అభిమానించే వారు పవన్‌ కు ఎంతో మంది ఉన్నారు. అయితే అందరిలోకి బండ్ల గణేష్‌ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. అభిమానులు పవన్ ను దేవుడిగా చూస్తారు. కాని…

రజినీకాంత్ యూఎస్ ట్రావెల్ పై సందేహాలు వ్యక్తం చేసిన కస్తూరి

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యూఎస్ లో ఉన్న విషయం తెల్సిందే. తన భార్యతో కలిసి మెడికల్ చెకప్ కోసం రజినీ యూఎస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా నుండి యూఎస్ కు ట్రావెలర్స్ ను అనుమతించట్లేదు. కేవలం అక్కడ చదువుకునే…

జబర్దస్త్ తెర వెనుక జరిగే విషయాలను రివీల్ చేసిన రాకెట్ రాఘవ

తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా అత్యధిక టిఆర్పిలతో దూసుకుపోతోంది ఈ కామెడీ ప్రోగ్రామ్. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి రాకెట్ రాఘవ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. ఎంతో మంది టీమ్ లీడర్స్…

విశ్వక్ సేన్ తో జోడి కట్టనున్న రకుల్ ప్రీత్

ఇప్పటికే టాలీవుడ్ లో డిజిటల్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగులో మరిన్ని వెబ్ సిరీస్ లు, యాంథోలోజి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే కథానాయికలు తమన్నా, కాజల్, సమంత, వంటి వారు వెబ్ సిరీస్ లు చేసారు. ఈ రంగంలోకి…

హనుమన్నను పరామర్శించిన కొత్త పీసీసీ చీఫ్‌

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన రేవంత్‌ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నిక అయిన వెంటనే షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్‌ లను కలిసిన ఆయన ఇటీవల కాంగ్రెస్…

‘మా’ ఎన్నికల్లో రాములమ్మ మద్దతు ఆయనకే

ప్రస్తుతం టాలీవుడ్‌లో మా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రకాష్‌ రాజ్‌ మొదటగా మా అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌ హేమలు కూడా పోటీలో ఉన్నట్లుగా ప్రకటించారు. చివరగా తెలంగాణ కళాకారుల సంక్షేమం…

వర్మ చావు కోరిక మరీ వైల్డ్‌ గా ఉంది గురూ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువ ఫేమస్ అయ్యాడు అనడంలో సందేహం లేదు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక సంచలనంను మాట్లాడే వర్మ తాజాగా…

కత్తి మహేష్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్..!

టాలీవుడ్ ప్రముఖ మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవలే ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కంగారు పడుతున్నారు. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. కత్తి…

ఆర్‌ నారాయణ మూర్తి అరెస్ట్‌

ప్రముఖ నటుడు.. ఉద్యమ సినిమాల హీరో ఆర్ నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్‌…