తీవ్ర డిప్రెషన్ పై ఓపెనైన ఎన్టీఆర్ హీరోయిన్

ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో డిప్రెషన్ (ఒత్తిడి)ని ఎదుర్కొన్న వారే. అలానే సెలబ్రిటీల్లో ఎందరో తీవ్రమైన డిప్రెషన్ ని ఎదుర్కొని ఆ తర్వాత దాని నుంచి బయటపడి ఎదిగిన వాళ్లే. శ్రుతిహాసన్- దీపిక- ఆలియా భట్- కరీనా- ఇరా ఖాన్…

ఇకపై సినిమాల్లో నటించను

సీనియర్ నటుడు చంద్రమోహన్ తన సినీ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పేశాడు. 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగు పెట్టిన చంద్రమోహన్ ఆన్ లైన్‌ ద్వారా కొందరు మీడియా వారితో మాట్లాడాడు. ఆ సందర్బంగా చంద్రమోహన్ పలు…

నా తండ్రిని డాక్టర్లు చంపేశారు

ఉత్తరాది ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా సుపరిచితురాలైన సంభావన సేత్‌ తండ్రి ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. ఆయన జైపూర్ గోల్డెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన సమయంలో ఆయన్ను వైధ్యులు పట్టించుకోలేదట. దాంతో తన…

కోర్టులపై కామెంట్లు చేయను: స్పీకర్ తమ్మినేని

ఏపీ శాశనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను కోర్టులపై కామెంట్లు చేయనని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై…

సీనియర్‌ గాయకుడు ఏవీఎన్‌ మూర్తి కన్నుమూత

ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఎంతో మంది ఇండస్ట్రీ వర్గాల వారికి కన్నీరు మిగుల్చూతు తుది శ్వాస విడుస్తున్నారు. ప్రతి రోజు ఎవరిదో ఒకరిది మృతికి సంబంధించిన వార్త వినాల్సి వస్తూనే ఉంది. పలువురు…

వర్మ సోదరుడు కరోనాతో మృతి

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కు వరుసకు సోదరుడు అయిన పి సోమ శేఖర్‌ కరోనాతో మృతి చెందారు. వర్మ సినిమాలు అయిన రంగీలా, దౌడ్‌, సత్య, కంపెనీ ఇంకా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలను చూసుకున్నాడు. దర్శకుడిగా ఒక సినిమాను కూడా…

కోవిడ్ సమయంలో మహేష్ సపోర్ట్ మర్చిపోలేను – అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు తన దర్శకులతో కనెక్ట్ అయితే ఎలా ఉంటాడో మనం ఇప్పటికే చాలా ఉదాహరణలు చూసాం. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ తనను ఎంతలా సపోర్ట్ చేసిందీ చెప్పుకొచ్చాడు. “నాకు కోవిడ్…

ప్రొఫెషనలిజం లేని పరిశ్రమకు మళ్లీ వస్తుందా?

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అంటారు! టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలు చేసిన రాధికా ఆప్టే టాలీవుడ్ కి కల్చర్ లేదంటూ సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. పెద్ద హీరోలు వచ్చే వరకూ గంటల కొద్దీ సమయం వేచి చూడాల్సి…

హీరో నిఖిల్ ను అడ్డుకున్న పోలీసులు..! ఆపై ఏం చేశారంటే..

కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఈక్రమంలో ఓ మెడికల్ ఎమర్జెన్సీపై ఆసుపత్రిలో మెడిసిన్ ఇచ్చేందుకు వెళ్తున్న సినీ హీరో నిఖిల్ ను అడ్డుకున్నారు. అనుమతి లేదని ఈ-పాస్ తప్పనిసరని చెప్పారు. దీంతో ఆయన వెనుదిరిగి విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు.…

ప్రభాస్ ను ఫుల్ గా వాడేయనున్న ప్రశాంత్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ సాహో సినిమాతో మరింతగా పాన్ ఇండియా స్టార్ డంను దక్కించుకున్న విషయం తెల్సిందే. రియల్ పాన్ ఇండియా స్టార్ ను సరిగ్గా ఉపయోగిస్తే బాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న…

సూర్య `సింగం 4`కు రంగం సిద్ధం

సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సింగం సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది...! దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ నడుస్తోందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కథనాలొస్తున్నాయి కానీ.. వాటిమీద ఓ క్లారిటీ లేదు. ఎట్టకేలకు తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన…

బాలయ్య హీరోయిన్ దాతృత్వం

హీరోలు.. హీరోయిన్స్ రీల్ పై మాత్రమే గొప్పగా కనిపిస్తారు... వారి దాతృత్వం సినిమాల వరకే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కాని ఈమద్య కాలంలో కరోనా మరియు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో తమ దాతృత్వంను చాటుకుంటున్నారు. హీరోలు హీరోయిన్స్ కాకుండా…