ఆక్సిజన్ సీలిండర్ల కొనుగోలుకు 25 లక్షల రూపాయలు వెచ్చించిన సుకుమార్

సినీ దర్శకుడు సుకుమార్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడిన ఆక్సిజన్ సీలిండర్ల కొనుగోలుకు తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. కోనసీమ ప్రాంతంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా తెలుసుకున్న సుకుమార్ అక్కడ ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోకూడదన్న ఉద్దేశంతో 25…

వెంకీ కుడుములతో చైతూ సినిమా ఫిక్స్ అయినట్లేనా?

అక్కినేని నాగచైతన్య వరస సినిమాలతో జోరు మీదున్నాడు. లవ్ స్టోరీ సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను దాదాపుగా పూర్తి చేసేసాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ ఏప్రిల్ లో విడుదల కావాల్సింది…

శ్యామ్ సింగ రాయ్ కు భారీ నష్టం

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని స్పెషల్ సెట్ లో సాగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా…

ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ ఇంట విషాదం

సింగర్ అర్జిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు. ఈయన పాడిన ఎన్నో పాటలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా ఆషీకీ సినిమాలో తుమ్ హీ హో సాంగ్ అయితే అర్జిత్ కు ఎక్కడలేని ఖ్యాతిని తీసుకొచ్చింది. ఇప్పటికీ టాప్…

కారవాన్ డ్రైవర్ కుటుంబానికి చిరంజీవి ఆర్ధిక సాయం

ఇటివల కరోనాతో మృతి చెందిన రామ్ చరణ్ కారవాన్ డ్రైవర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం అందించారు. కారవ్యాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబానికి చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈమేరకు చెక్కును చిరంజీవి యువ‌త అధ్యక్షుడు…

బంగార్రాజులో ఆర్డీఎక్స్‌ బాంబ్‌ ఐటెం సాంగ్‌

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీ క్వెల్‌ గా రూపొందుతున్న బంగార్రాజు సినిమా షూటింగ్‌ త్వరలో మొదలు అవ్వబోతుందని కొందరు.. ఇప్పటికే మొదలయ్యిందని కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే…

హరిహర వీరమల్లు వీఎఫ్‌ఎక్స్‌ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఆమద్య టీజర్ కూడా విడుదల అయ్యింది. సినిమా లో పవన్ కళ్యాణ్ గజ దొంగగా కనిపించబోతున్నాడు. పీరియాడిక్‌ నేపథ్యంలో…

మరో మెగా చిన్నల్లుడితో బుచ్చిబాబు

మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ తో ఉప్పెన సినిమాను తెరకెక్కించిన సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు సూపర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత ఆయన ఏకంగా ఎన్టీఆర్‌ నుండి ఆఫర్‌ ను అందుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.…

పవన్ కళ్యాణ్.. ఇంకెన్ని రోజులు అక్కడే ఉంటారో తెలుసా?

పవన్‌ కళ్యాణ్ గత నెలలో కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పాటు తీవ్రమైన జ్వరంతో బాధ పడ్డాడు. దాంతో అత్యున్నత స్థాయి వైధ్యంను పవన్ కు అందించారు. దాదాపు రెండు వారాల తర్వాత…

ప్రభాస్ సోదరి రమ్యకృష్ణ కాదు జ్యోతిక

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్ కు సోదరి పాత్రలో సీనియర్‌ హీరోయిన్ రమ్యకృష్ణ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. బాహుబలి సినిమాలో…

ఆకాశం నీ హద్దురా ఈ ఐదు రికార్డులను కొల్లగొట్టింది!

సూర్య నటించిన ఆఖరి చిత్రం ఆకాశం నీ హద్దురా. డైరెక్ట్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం రికార్డులను తిరగరాసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. అప్పటినుండి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆస్కర్స్ కు కూడా పోటీ పడింది ఆకాశం…

ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత రోల్ పై ఫుల్ క్లారిటీ

ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ కు ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సిరీస్ కు సీక్వెల్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వస్తోంది. నిజానికి సెకండ్ సీజన్…