‘ఫోన్ చేయ్.. వచ్చి వాలిపోతా..’ హీరోయిన్ తో క్రికెటర్ కేఎల్ రాహుల్

భారత్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మూడేళ్ల క్రితం ఓ బాలీవుడ్ హీరోయిన్ పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పంజాబీలో బెస్ట్ ఆఫ్ లక్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సోనమ్ భజ్వా తెలుగులో సుశాంత్ హీరోగా వచ్చిన…

చరణ్ తో మళ్లీ జోడికట్టనున్న బాలీవుడ్ చిన్నది..!

ఆర్ఆర్ఆర్ (’రణం రౌద్రం రుధిరం’ ) కోసం మెగాఫ్యాన్స్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది.…

ఈ సమయంలో కూడా ఇది నాకు నవ్వు తెప్పించింది : నమ్రత

కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. చాలా మంది మొహాన నవ్వు లేక వారాలు అవుతుంది. కొందరు నెలల తరబడి జీవితాలను నెట్టుకు వచ్చేందుకు బాధలు అనుభవిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా…

స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయిన యాంకర్ కం నటి

రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించిన అనసూయ ఇప్పుడు బన్ని పుష్ప చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే నాలుగు రోజుల చిత్రీకరణ అనంతరం కోవిడ్ ఉధృతి వల్ల సెట్లో బన్నీకి కోవిడ్ సోకడంతో షూటింగ్ ని వాయిదా…

తమిళుల వేడిని సమంత తట్టుకోగలదా?

సమంత విలన్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే విధంగా తమిళుల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే ఈ…

వుయ్ లవ్ కళ్యాణ్ బాబు.. ఇంతకీ ఇప్పుడెందుకు?

సడెన్ గా ట్విట్టర్ లో #welovekalyanbabu అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ కనిపించింది. ట్రెండ్ మొదలైన చాలా కొద్దిసేపట్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ కు దాదాపు 23 వేల ట్వీట్స్ రావడం విశేషం. ఇంకా ఇది ట్రెండ్ అవుతోంది. అసలు…

ఫోటో స్టోరి: తెల్లకోకలో అనసూయ కిర్రాకో

నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో కుర్రకారుకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది అనసూయ. తాజాగా తెల్ల చీరలో అనసూయ అందచందాలు మైమరిపిస్తున్నాయి. ఇది జబర్ధస్త్ షో కోసం హోస్ట్ ప్రిపరేషన్. అలా తెల్ల కోకలో కెమెరా ముందు హొయలు పోతూ అనసూయ..…

వైరల్ పిక్ః రోడ్డుమీద రజనీకాంత్

చంద్రముఖి సినిమాలో ఓ సన్నివేశం. రజనీ ఎంట్రీని చూసిన ప్రభు.. ఇన్ని సంవత్సరాలైనా అంతే స్లిమ్ గా ఉన్నావ్ అంటాడు. దానికి తలైవా.. ''నువ్వు సన్నబడితే బాగుండదు.. నేను లావైతే బాగుండదు'' అని నవ్వులు పూయిస్తాడు. నిజంగా.. రజనీకాంత్ ఇంత వయసొచ్చినా…

పూజా హెగ్డే లాక్ డౌన్ టైమ్ ను వృదా కానివ్వడం లేదట

గత ఏడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. షూటింగ్ లకు కొన్ని నెలల పాటు బ్రేక్ పడింది. ఆ సమయంలో హీరోలు హీరోయిన్స్ రకరకాల పనులు చేస్తూ ఉన్నామంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.…

హీరోయిన్స్ లైఫ్ టైం ఇప్పుడు మారిందంటోన్న హాట్ బ్యూటీ

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన డీసెండ్‌ హిట్ మూవీ కంచె తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. తెలుగులో ఈ అమ్మడికి మంచి కెరీర్‌ ఉందంటూ అంతా అనుకున్నారు. కంచెలో చూసిన సమయంలో ప్రగ్యా అందంకు…

బంగార్రాజులో ‘వకీల్ సాబ్‌’ ఏంటో?

గత అయిదు సంవత్సరాలుగా నాగార్జున బంగార్రాజు సినిమా గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాత్రను ఆధారంగా చేసుకుని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కథను సిద్దం చేశాడు. సినిమా కోసం నాగార్జున కూడా…

మరోసారి బాలీవుడ్ భామతో సినిమా చేయనున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత మేర బ్యాలెన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా…